@ShanazB32317826 Profile picture

❤ శ్రావణ సమీరం❤నా fb id name ❤❤

@ShanazB32317826

i love my son ❤❤

Joined March 2022
Similar User
చిన్ను.....శ్రీ photo

@Srikant25436681

లావణ్య photo

@lavanyawritings

satyavathi gantla photo

@SatyavathiGant2

🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️ photo

@telanganist1

Saikumar ✍🏻 photo

@SaikumarDarla2

జ్యోతిమోహన్❤️💞 photo

@kowdaganijyothi

మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి) photo

@mohanvankudothi

మన తెలుగు photo

@manatelugumaata

꧁❥పిచ్చి పిల్ల❥꧂ photo

@anju09876543

𝐕𝐈𝐍𝐎𝐃 𝐊𝐔𝐌𝐀𝐑 𝐁𝐎𝐋𝐋𝐀𝐌𝐎𝐍𝐈 photo

@VBollamoni

అక్షరలిపి photo

@aksharalipi

భవ్యచారు photo

@bhavyacharu28

రాధిక photo

@Radhikachow99

నా అన్వేషణ photo

@ravankumar143

వైషూ photo

@Me_Vishnu_Priya

❤❤❤ బంగారం సూపర్ 👌👌👌

రామాయణం 😍



ఓం శాంతి 🙏🙏


అభిమానం పెంచుకున్న మనుషులు ఒక్కొక్కరుగా దూరం అవుతుంటే ఏడవటానికి కళ్ళలో నీళ్ళు... వ్రాయడానికి పదాలు... రెండూ దొరకట్లేదు.. ఓం శాంతి 🙏🙏🙏


గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు కానీ...... ఒకరి వల్ల బాధ పడిన క్షణాలు మాత్రం కచ్చితంగా గుర్తుంటాయి... శుభోదయం 🙏🙏

ShanazB32317826's tweet image. గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు కానీ...... ఒకరి వల్ల బాధ పడిన క్షణాలు మాత్రం కచ్చితంగా గుర్తుంటాయి...
శుభోదయం 🙏🙏

ఇతరులకు నీతులు చెప్పడం లో వచ్చే కుతుహలం ఆనందం "నీ తప్పులు తెలుసు కోవడంలో వాటిని సరిచేసుకోవడంలో పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి...!!👍👍


జీవితం మనం వద్దు అనుకుంటే పోయేది కాదు....... రాసుకుంటే తిరిగి మరోసారి వచ్చేది కాదు...... రంగస్థలం లో నీవు నేను అందరం కేవలం పాత్రదారులం మాత్రమే....... రాత రాసేవాడు పైన ఉన్నాడు...... నటించే వాళ్ళు కింద మనతో ఉన్నారు....... 👍

ShanazB32317826's tweet image. జీవితం మనం వద్దు అనుకుంటే పోయేది కాదు.......
రాసుకుంటే తిరిగి మరోసారి వచ్చేది కాదు......
రంగస్థలం లో నీవు నేను అందరం
          కేవలం పాత్రదారులం మాత్రమే.......
రాత రాసేవాడు పైన ఉన్నాడు......
నటించే వాళ్ళు కింద మనతో ఉన్నారు....... 👍

పది మందితో ఉండు ..... పది మందితో తిరుగు..... #కానీ, ఎవరితో ఎంతలా ఉండాలో అంతే ఉండు మిత్రమా......అందరూ నావాళ్ళే అని నమ్మితే మాత్రం మోసంరుచి చూపించేస్తారు 👍👍


జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు 🙏

ShanazB32317826's tweet image. జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు 🙏

ఆపదకు సంపద నచ్చదు... సంపదకు బంధం నచ్చదు... బంధంకు బాధ నచ్చదు.... బాధకు బ్రతుకు నచ్చదు... చావుకు పుట్టుక నచ్చదు... కానీ అన్ని అనుభవించాలి...!!👍👍


#నాన్న ఒక కొడుకుకి మొదటి హీరో 👍 తన కూతురికి మొదటి ధైర్యం👍 శుభసాయంత్రం ఫ్రెండ్స్ 🙏🙏


మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాoతి శుభాకాంక్షలు 👍


#ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది #కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది #బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ నీ #ధైర్యం మాత్రమే నిన్ను నమ్మేలాచేస్తుంది... 👍


పాపాలు చేస్తూ హాయిగా బతికేస్తున్న వారిని చూసి నేననుకున్నాను.. కర్మ " ఏం చేస్తుందని...? కానీ... రోజులు గడుస్తున్న కొద్ది నేను గమనించాను... "కర్మ" పొరపాటు పడదని.. సమయం కోసం వేచి చూస్తుందని..... ఎవరికీ ఇవ్వాల్సింది వారికి వడ్డీతో సహా ఇచ్చేస్తుందని.....👍👍 #ఓంనమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻


మరిచిపోలేని మనుషులు వదులుకోలేని బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఉంటాయి!!! ❤❤

ShanazB32317826's tweet image. మరిచిపోలేని మనుషులు
వదులుకోలేని బంధాలు
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఉంటాయి!!!
❤❤

మధ్యతరగతి వాడి కలలు సముద్రంలో ఎగిసిపడే అలలు రెండు ఒక్కటే తీరం చేరాలి అని ఉన్నా వెనక్కి వెళ్ళిపోతాయి... ...... ✍️భాను


మన బాధల్ని కష్టాలని పోస్ట్ రూపంలో తెలియజేస్తున్నాము అంటే అయ్యో అని జాలిపడేవాళ్ళు కొందరైతే... ఎగతాళి చేసేవాళ్ళు కొందరు ఇతరులకు చేరవేసే వాళ్ళు కొందరు..... అది చూసి ఆనందపడే వాళ్ళు కొందరు... 👍 అందుకే ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా పెదవిపై చిరునవ్వు చెరగనీయకు ఇక్కడ .......👍👍

ShanazB32317826's tweet image. మన బాధల్ని కష్టాలని పోస్ట్ రూపంలో తెలియజేస్తున్నాము అంటే అయ్యో అని జాలిపడేవాళ్ళు కొందరైతే...
ఎగతాళి చేసేవాళ్ళు కొందరు ఇతరులకు చేరవేసే వాళ్ళు కొందరు.....
అది చూసి ఆనందపడే వాళ్ళు కొందరు... 👍
అందుకే ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా పెదవిపై చిరునవ్వు చెరగనీయకు ఇక్కడ .......👍👍

ఓం శాంతి 🙏🏻🙏🏻 Rip sir 🙏🏻


Loading...

Something went wrong.


Something went wrong.