@SivaEswar43804 Profile picture

Eswar Karanam

@SivaEswar43804

సైకిల్ దిగి రండి #గాజు_గ్లాసు లో వేడివేడిగా టీ తాగండి చల్లారి పోకుండా ఉండాలంటే ఫ్యాన్ ను ఆపేయండి జై జనసేన ✊✊ #voteforglass

Joined October 2023
Eswar Karanam Reposted

Oreyyy🤣🤣🤣🤣 First chusi ayyo papam anukunna kadara


Eswar Karanam Reposted

Get rid of back Pain 👇


Eswar Karanam Reposted

మన రాష్ట్రానికి ఈయన సేవలు ఖచ్చితంగా అవసరం అనుకుంట ఒక్కసారి ఆలోచించండి 🤷‍♂️ @ncbn @naralokesh @JPRJayaPalReddY @TDPRaoGaru @pdsdnn @GoCoronaGo


Eswar Karanam Reposted

Rubik’s Cube


Eswar Karanam Reposted

Miniature trolly devices to move furniture


Eswar Karanam Reposted

Correct sleeping positions


Eswar Karanam Reposted

అమ్మలగన్నయమ్మా దుర్గమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఇల జనులు కొలుచు వేల్పుటమ్మ మాయమ్మా దుర్గమ్మా దయజూపమ్మా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తుల తేజస్సున కలియుగ మహాశక్తి ఆదిపరాశక్తి వనదుర్గా మాత శరణు తల్లి శరణు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. ఓం శ్రీమాత్రే నమః.


Eswar Karanam Reposted

ఓడిపోతావ్ అని తెలిసీ ఈశ్వర్ కూడా చేతులు ఎత్తేశాడు 😭


Eswar Karanam Reposted

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుందా *"డా" సుధాకర్ గారు* ఇలా ఎందుకు నడిరోడ్డుపై ఒంటిమీద చొక్కా కూడా లేకుండా నట్టినడి ఎండలో కాలుతున్న తారు రోడ్డుపై చేతులు వెనక్కి విరగదీసి కట్టేసి పడుకోబెట్టారు ఎందుకో తెలుసా ఇతను చేసిన నేరం ఎంటో తెలుసా కరోనా టైంలో మాస్క్ అడగటమే.


Eswar Karanam Reposted

Present ఇలానే ఉంది అందుకే పెళ్లిళ్లు అంటే మాలాంటోల్లు భయపడుతున్నారు 😒😒😒


Eswar Karanam Reposted

ఎన్నిసార్లు మీ ముందర మోకరిల్లినా ఇచ్చిన ఋణం తీరిపోవునా... ఎన్నిసార్లు చక్కని పూలతో అలంకరణ చేసినా చల్లని మీ చూపుల స్పర్శకు సాటిరాగలదా... విధిగా ఆలయ పరిసరాలు శుభ్రం చేసి మీ సన్నిధిలో పొందిన మనశ్శాంతి మరెక్కడైనా దొరుకునా... ఏది చేసిన, ఏమి ఇచ్చినా అవన్నీ నీవు ఇచ్చిన భిక్షయే ప్రభూ.


Eswar Karanam Reposted

43 సెకండ్స్ వీడియో: తెలుసా మీకు ? గోదావరి నది - గుండాల గ్రామం - భద్రాచలం రహస్యం !!!


Eswar Karanam Reposted

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ని అత్యంత క్రూరంగా చంపిన అవినాష్ రెడ్డి. దానికి సంబంధించిన వీడియోని చూపిస్తూ .. ఇంత భయానకంగా చంపారు ఎవరైనా సెన్సిటివ్ ఉంటే బయటికి వెళ్ళండంటూ సునిత రెడ్డి. #AndhraPradesh #JaganLosingIn2024


Eswar Karanam Reposted

అమ్మాయిలు చేస్తే అది లోక కళ్యాణం కోసం, అమ్మాయి కళ్యాణం కోసం... 🤡 లచ్చలు లచ్చలు జీతాలు కావాలి అంట... మీకు తగ్గట్టే వస్తాడు వాడు కూడా... 🤡


Eswar Karanam Reposted

ఇలా పదిరూపాయల్తో ఐపొద్దని తెలీక ఇన్నాళ్ళు వందలు ఆగం చేస్తున్నాం 🤣😂

Welcome to India - आधुनिक भारत



Eswar Karanam Reposted

శివ! జయ విజయులను తప్పించుకొని నిన్ను చేరాలనుకుంటున్నాను నిన్నూ, అమ్మని, ప్రార్ధించి, మీ పాదాల చెంత ఉండాలనుకుంటున్నాను... కళ్ళు మూసిన, కళ్ళు తెరిచినా, నీ రూపాన్ని తలుస్తూ ఉన్నాను... నా తండ్రివి నీవు, నా రక్షకుడవు నీవే శివ. మహాదేవా శంభో శరణు.

mohanvankudothi's tweet image. శివ!
జయ విజయులను తప్పించుకొని నిన్ను చేరాలనుకుంటున్నాను
నిన్నూ, అమ్మని,  ప్రార్ధించి, మీ పాదాల చెంత ఉండాలనుకుంటున్నాను...
కళ్ళు మూసిన, కళ్ళు తెరిచినా, నీ రూపాన్ని తలుస్తూ ఉన్నాను...
నా తండ్రివి నీవు, నా రక్షకుడవు నీవే శివ.

మహాదేవా శంభో శరణు.

Eswar Karanam Reposted

Waahhhh... Waahhhhhhhhhh... Waahhhhhhhhhhhhhhh.... 🙏 👏👏👏 @KarnatakaPSPKFC 👏👏👏 Repeats lo chusthunaa... ❤️ #HelloAP_ByeByeYCP


Eswar Karanam Reposted

రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికి పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు - వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్ముంటే ఒక్కడివే పో .. మొగోడివి అయితే ఒక్కడివే పో.. పందులే గుంపులు గుంపులుగా వస్తాయి .. అని ఆనాడు మీ నాయన వైఎస్సార్ కి చెప్పి చూడచ్చు కదా @ysjagan ?


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.