𝓝𝓪𝓶𝓮_𝓲𝓼_𝓷𝓪𝓪_𝓷𝓮𝓮
@DHFMikkada11I'AM PROUD TO BE YOUR DEVOTE
Similar User
@anju09876543
@lavanyawritings
@Srikant25436681
@SatyavathiGant2
@shyambadris
@telanganist1
@VBollamoni
@manatelugumaata
@SaikumarDarla2
@Me_Vishnu_Priya
@aksharalipi
@mohanvankudothi
@ravankumar143
@kowdaganijyothi
@bhavyacharu28
నా కన్నుల్లో అందమైన కలవో, నా హృదయంలో నిదురంచే చెలివో.! మధుమాసంలో మంచుపూల వానవో, వెన్నెలలో విచ్చుకునే కలువ మెగ్గవో.! మెల్లగా సాగే మేఘమాలిక వో, హరివిల్లు వర్ణాలు కలిగిన సీతాకోకచిలుకవో.! గల గల పారే సెలయేరువో, నా స్వప్నంలో తళుక్కున మెరిసిన సౌందర్య లహరివో.!
ఏ జన్మలో రాసుకొని ఉంటానో... ఈ జన్మలో నిన్ను కలుసుకోవాలని.!
శివ లింగం మీద ఒక చెంబుడు నీళ్ళు పోసి, ఒక మారేడు దళమో లేదా ఒక పుష్పమో పెట్టి ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం పలుకగానే సంతుష్టుడయ్యే భోళా శంకరుడు పరమేశ్వరుడు.!
ఒకప్పుడు ప్రేమ ఉంటె చాలు ప్రేమించినవాళ్ళు పక్కన ఉంటే చాలు అనుకునేవాన్ని But ఇప్పుడు ఇప్పుడే అర్ధం అవుతుంది, ప్రేమ కంటే డబ్బు ముఖ్యం డబ్బు నీ దగ్గర ఉంటే ప్రేమ అదే జీవితాంతం నీతో ఉంటుంది అని.!
ఎవరి ప్రేమ గొప్పది కన్నయ్య కోసం తన ప్రేమని త్యాగం చేసిన రాధమ్మ ప్రేమా,రామయ్య మాటని గౌరవించి అగ్నిలో దూకిన సీతమ్మ ప్రేమా,శివయ్యని అర్థం చేసుకొని తన భర్త తలపై గంగమ్మకి చోటిచ్చిన పార్వతమ్మ ప్రేమా.?అర్థం చేసుకునే తోడు పక్కన ఉండాలే కానీ ప్రతి ప్రేమ కథ గొప్పగానే ఉంటుందని నా అభిప్రాయం.!
నేను...! నువ్వు మరచిన నీ గతం తాలూకు జ్ఞాపకాలను మోస్తున్న కూలీని.!
తడిమితడిపే సంధ్రపు అలలు అద్భుతమే తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.!
Someone : తను నువ్వంటే ఇష్టం లేదని నీతోనే చెప్తే..? Me: ఇష్టపడటం మాత్రమే మనవంతు, ఇష్టపడేలా చెయ్యటం ఎవరి తరం కాదు, కలవాలని కాలం నిర్ణయిస్తే కాదనుకోవడం తనికి కూడా సాధ్యం కాదు.!
"చైతన్య "వంతమైన జీవితం మరోసారి "శోభా"యమానం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జంటకు శుభాభినందనలు.!
ఏదొక బంధం పేరుతో బంధీలను చేసే హక్కు మనకిలేదని గుర్తించాలి.
ఉపయోగించడం రానప్పుడు అందుబాటులో ఉన్నా వ్యర్థమే.....👇
ఉపయోగించడం రానప్పుడు అందుబాటులో ఉన్నా వ్యర్థమే.....👇
నీ కాటుక కళ్ళను చూస్తే ఆ మసక చీకటికైనా అసూయ పుట్టదా.!
మదిలో మెదిలే స్వప్నమా... రవివర్మ సైతం గీయలేని చిత్రమా... హృదయంపై చెరగని సంతకమా... నను ఎన్నటికీ వీడని నా ప్రాణమా.!
Happy Birthday #MaheshBabu 's Little Angel #SitaraGhattamaneni 🎂💐🥳 మహేష్ అన్న గారాలపట్టి సితార పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂💐🥳 #HBDSitaraGhattamaneni
Happy Birthday #MaheshBabu 's Little Angel #SitaraGhattamaneni 🎂💐🥳 మహేష్ అన్న గారాలపట్టి సితార పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂💐🥳 #HBDSitaraGhattamaneni
విధి రేపుతున్న గాయాలతో ఎదురీదలేక, బ్రతుకు సంగ్రామంలో ఒడిదుడుకులు తాళలేక, జీవితం పై యుద్ధం చేసి గెలవలేక ఓడిపోయే ప్రతి మనిషి వెనక, ఓ వేదన కనిపించకుండా మిగిలే ఉంది.!
పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు, అలాంటి 4000+ పైన పసి హృదయాలకు ప్రాణం పోసిన నువ్వు ఆ దేవుడి కంటే గొప్పవాడివి అన్నా @urstrulyMahesh #AndhraHospitals #MBForSavingHearts
United States Trends
- 1. Knicks 22,3 B posts
- 2. Hawks 25,2 B posts
- 3. Trae Young 10,7 B posts
- 4. #Survivor47 6.610 posts
- 5. #AEWDynamite 13,8 B posts
- 6. Brunson 12,3 B posts
- 7. Jalen Johnson 2.523 posts
- 8. Genevieve 2.402 posts
- 9. $PLUR 6.171 posts
- 10. Bill Belichick 42,6 B posts
- 11. #SistasOnBET 1.196 posts
- 12. Dyson Daniels 1.304 posts
- 13. Shams 8.642 posts
- 14. #TheChallenge40 N/A
- 15. #TrueToAtlanta N/A
- 16. Colgate 2.056 posts
- 17. Ospreay 2.311 posts
- 18. Deandre Hunter N/A
- 19. Claudio 24,6 B posts
- 20. Rich Rod 2.740 posts
Who to follow
-
꧁❥పిచ్చి పిల్ల❥꧂
@anju09876543 -
లావణ్య
@lavanyawritings -
చిన్ను.....శ్రీ
@Srikant25436681 -
satyavathi gantla
@SatyavathiGant2 -
Shyam ẞadrí
@shyambadris -
🎭 గాయపడిన మనస్సు 💔 ⚖️
@telanganist1 -
𝐕𝐈𝐍𝐎𝐃 𝐊𝐔𝐌𝐀𝐑 𝐁𝐎𝐋𝐋𝐀𝐌𝐎𝐍𝐈
@VBollamoni -
మన తెలుగు
@manatelugumaata -
Saikumar ✍🏻
@SaikumarDarla2 -
వైషూ
@Me_Vishnu_Priya -
అక్షరలిపి
@aksharalipi -
మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి)
@mohanvankudothi -
నా అన్వేషణ
@ravankumar143 -
జ్యోతిమోహన్❤️💞
@kowdaganijyothi -
భవ్యచారు
@bhavyacharu28
Something went wrong.
Something went wrong.