@rajenderreddy_k Profile picture

KRRBJP

@rajenderreddy_k

Lawyer,Entrepreneur, politician,RSS supporter,follower of Hinduism, follower of swamy vivekanand,IKU Telangana state vice president, working for bjp since 2010.

Similar User
Pure Sanghis 🚩 photo

@PureSanghis

Sai m photo

@SairamMylavara1

Kranthi kumar Soulla photo

@soullakranthik1

Ajay K Madiga photo

@AjayK_Modi

S photo

@vsj_ind

BLACK_TIGER ( Bharat Mera parivar) photo

@ChanduGoudk

noname humanoid photo

@nonamehumanoid

భరద్వాజ్ (Bharat Mata ka Parivar) photo

@bharadwaj4bjp

Rising Sai BJP 🧡( Modi Ka Parivar) 🧡 photo

@RISINGSAIBJP

𝑺𝒓𝒊𝒌𝒂𝒏𝒕𝒉 𝑷𝒂𝒕𝒊𝒍 photo

@patil35_patil

praven kumar photo

@7c1480740e254ea

Dr. Truth photo

@GPT4_0

Pradeep Varma photo

@Pradeep4Bharat

BJP KODAD TOWN photo

@KodadBjp

Harsha photo

@HarshaYedidas

దీపం జ్యోతి: పరబ్రహ్మ ! దీపస్సర్వతమోపహః ! దీపేన సాధ్యతే సర్వం ! సంధ్యా దీప నమోస్తుతే!! హిందూ బంధువులందరికీ దీపావళి శుభాకాంక్షలు 🪔 #Deepavali2024


తెలంగాణలో 2 పార్టీలు డ్రగ్స్ డ్రామా చేసే బదులు అసెంబ్లీలో ఒక పాయింట్ పెట్టీ అన్ని పార్టీ ల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి కుటుంబ సభ్యులతో కలిసి శాంపిల్స్ ఇస్తే ప్రజా పాలన అంటే ఏంటో తెలుస్తుంది కదా? @BRSparty @BJP4Telangana @CongressTS @kishanreddybjp @KTRBRS @revanth_anumula


True visionary is no more om Shanthi 🙏@RNTata2000 @tatatrusts

Tweet Image 1

Happy birthday 🎉 @narendramodi ji


ఎవరి మెప్పు కోసం ఇలాంటివి చేసేది? #Hindus #hindusiam

Tweet Image 1

ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం బయట దేశం వెక్కి దేశం మీద వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకే డౌట్ వచ్చి Rahul Gandhi మీరు ఇండియన్ లేక పాకిస్థాన్ అని అడిగించుకోవాల్సిన పరిస్థితి. @BJP4India @INCIndia @BJP4Telangana @CongressTS

Tweet Image 1

I also re-took membership under BJP's National Membership Campaign- 2024. I appeal to crores of BJP supporters and well-wishers to also register themselves by giving a missed call on toll-free number - 8800002024 or using Namo App @BJP4India nm-4.com/bjpmem/GL4KHC

Tweet Image 1

ముందు ఇక్కడ నుండి మొదలు పెడితే HYDRA కి తిరుగు ఉండేది కాదు అని అంతేనా ? @TelanganaCMO @CongressTS @BJP4Telangana @kishanreddybjp #hydra @revanth_anumula

Tweet Image 1

ప్రతి ఒక నాయకుడు ఒక్కొకరూ ఒకటి చెప్తారు అలానే ప్రతి ఒక పేపర్ లో ఒకల రాస్తుంటే అదేదో రుణ మాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేస్తే అందరికీ అర్థం అవుతుంది కదా ఏం చేశారో ఎంత చేశారు అని. @followers @BJP4Telangana @CongressTS @BRSparty @kishanreddybjp @KTRBRS @revanth_anumula

Tweet Image 1

రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలను పాడుచేసి విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ మళ్లీ మీద నుండి ప్రజా ప్రభుత్వం అని డబ్బా కొట్టుకుంటూ నడిపిస్తున్న రేవంత్ సర్కారు. @BJP4Telangana @CongressTS @revanth_anumula @kishanreddybjp

Tweet Image 1

కేంద్ర సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp అన్న గారికి జన్మదిన శభాకాంక్షలు 💐🎂 @BJP4India @BJP4Telangana

Tweet Image 1

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారుల వైఫల్యం వలన ఖమ్మం జిల్లా పొద్దుటూరులో ప్రభాకర్ అనే రైతు తన భూమిని కొందరు ఆక్రమించారని పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్న రైతు. @BJP4Telangana @kishanreddybjp @revanth_anumula @TelanganaCMO @TelanganaCMO #farmers


దీనిలో ఎవరిది ప్రజా పాలన అంటారు? @BJP4Telangana @narendramodi @revanth_anumula @INCIndia @BJP4India @CongressTS

Tweet Image 1

NDA పక్షనేత గా @narendramodi గారు ఏకగ్రీవ ఎన్నిక.


Is it a valid if candidate name is chinthapandu navven but in written ballet @ECISVEEP @BJP4Telangana @INCIndia @BRSparty

Tweet Image 1

This Indian National Congress fellow @sampitroda talking about color discrimination about south and north people 😡 We didn't come from Italy like your boss we will be like this only don't live here and get lost from India . @BJP4Telangana @BJP4India @INCIndia @CongressTS

Tweet Image 1

అయోధ్యలో అద్భుతం 🚩 రామాలయం గర్భగుడిలో ఉన్న బాల రాముడి నుదుటిని ముద్దాడిన సూర్యకిరణాలు. #ayodhyarammandir #SriRamaNavami #JaiSriRam


లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి ఒక్కొక్కరిని ఫామ్ హౌస్ నుండి @TsCongress కి పంపిస్తున్న @TSwithKCR .ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది ఎవరి దోస్తానా ఏంటో? @BJP4Telangana @BRSparty


Loading...

Something went wrong.


Something went wrong.