vamshi9618's profile picture. Study

battupelli Vamshi

@vamshi9618

Study

Joined June 2022
Similar User
DDadaram's profile picture.

@DDadaram

GedekarMuthaiah's profile picture. 🌹🌹🌹Jai Shivaji Jai Bhavani🌹🌹 Bharath Matha ki Jai 🌹🌹🌹

@GedekarMuthaiah

nethunurirajesh's profile picture. 😎🆒

@nethunurirajesh

SandeepGajelli's profile picture. Founder & President @RDYA_official | Political Consultant  | Ex @IndianPAC  |

 Fight for your Right

#Politics #SocialWork

@SandeepGajelli

SaiGodisela's profile picture.

@SaiGodisela

ఎలక్షన్ల ని అడ్డుకుంటామంటున్న గుండి గ్రామస్తులు బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతున్న గుండి ప్రజలు గుండి బ్రిడ్జి అయ్యేదాకా ఎలక్షన్లు వద్దంటున్నా గ్రామస్తులు @KTR_News @Collector_KB @spasifabad @BBCNews

battupelli Vamshi Reposted

మా కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పదేళ్లల్ల ఒక్కప్రాజెక్ట్ పూర్తికాలే,ఒక్క అదనపుఎకరాకూ సుక్కనీరుఅందలే.. మా ప్రాణహితను పట్టించుకోలే,మా జగన్నాథపుర్ పూర్తికాలే,మా కుంరంభీం అడా ప్రాజెక్టు కట్ట నిరుడువర్షాలకు దెబ్బతింటే రిపేర్ చేయలే,కాలువలుపూర్తికాలే, మా జిల్లా బాగుపడలే @KTRBRS గారూ 🤦‍♂️

KmJounrnalist's tweet image. మా కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పదేళ్లల్ల ఒక్కప్రాజెక్ట్ పూర్తికాలే,ఒక్క అదనపుఎకరాకూ సుక్కనీరుఅందలే..
మా ప్రాణహితను పట్టించుకోలే,మా జగన్నాథపుర్ పూర్తికాలే,మా కుంరంభీం అడా ప్రాజెక్టు కట్ట నిరుడువర్షాలకు దెబ్బతింటే రిపేర్ చేయలే,కాలువలుపూర్తికాలే, మా జిల్లా బాగుపడలే @KTRBRS గారూ 🤦‍♂️

battupelli Vamshi Reposted

@KTRBRS @BRSHarish @TSwithKCR @VPR_BRS మా జిల్లా ప్రజల ప్రాణాలకు విలువలేదా.. సరైన బ్రిడ్జ్ లు, రోడ్లు ఉండై కాదు మీరు నిర్మించరు, పట్టించుకోరు..

KmJounrnalist's tweet image. @KTRBRS @BRSHarish @TSwithKCR @VPR_BRS..
మా జిల్లా ప్రజల ప్రాణాలకు విలువలేదా..
సరైన బ్రిడ్జ్ లు, రోడ్లు ఉండై కాదు మీరు నిర్మించరు, పట్టించుకోరు..

battupelli Vamshi Reposted

మా బ్రిడ్జ్ పూర్తై ఉంటే ఈ యువకుడు బ్రతికేవాడు 😥.. ఈ యువకుని మృతి కి నాయకులే కారణం @KTRBRS @BRSHarish @VPR_BRS @Collector_KB sir @aclb_kb sir.. వర్షాకాలంలో మూడునెలలు మా గ్రామస్థులకు రవాణా సౌకర్యంలేక తిప్పలు తప్పవని తెలిసికూడా ఇరవైఏళ్లుగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిచేయని నాయకులు ☹️🤦‍♂️

KmJounrnalist's tweet image. మా బ్రిడ్జ్ పూర్తై ఉంటే ఈ యువకుడు బ్రతికేవాడు 😥..
ఈ యువకుని మృతి కి నాయకులే కారణం @KTRBRS @BRSHarish @VPR_BRS @Collector_KB sir @aclb_kb sir..
వర్షాకాలంలో మూడునెలలు మా గ్రామస్థులకు రవాణా సౌకర్యంలేక తిప్పలు తప్పవని తెలిసికూడా ఇరవైఏళ్లుగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిచేయని నాయకులు ☹️🤦‍♂️

battupelli Vamshi Reposted

మా కుంరంభీం జిల్లా గోసలు తీర్చడానికి మీకు ఇంకా ఎన్నేళ్లుకావాలి @KTRBRS @BRSHarish @TSwithKCR @TelanganaCMO మీ జిల్లాల్లో,మీ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా, మా జిల్లా అంటే ఎందుకంత నిర్లక్ష్యం చిన్నచూపు మీకు..మీ నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నై ☹️

KmJounrnalist's tweet image. మా కుంరంభీం జిల్లా గోసలు తీర్చడానికి మీకు ఇంకా ఎన్నేళ్లుకావాలి @KTRBRS @BRSHarish @TSwithKCR @TelanganaCMO.. మీ జిల్లాల్లో,మీ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా, మా జిల్లా అంటే ఎందుకంత నిర్లక్ష్యం చిన్నచూపు మీకు..మీ నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నై ☹️

గుండి ప్రజల కష్టాలు తీరేది ఎప్పుడు గుండి బిడ్జి అయ్యేది ఎప్పుడు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ గుండి గ్రామం గుండిని పట్టించుకునే నాధుడే లేడా బ్రిడ్జి కట్టించే నాయకుడే లేడా @KTR_News @KTRBRS @BRSHarish @KmJounrnalist @RSPraveenSwaero

vamshi9618's tweet image. గుండి ప్రజల కష్టాలు తీరేది ఎప్పుడు  గుండి బిడ్జి  అయ్యేది ఎప్పుడు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ గుండి గ్రామం గుండిని పట్టించుకునే నాధుడే లేడా బ్రిడ్జి కట్టించే నాయకుడే లేడా @KTR_News @KTRBRS @BRSHarish @KmJounrnalist @RSPraveenSwaero

battupelli Vamshi Reposted

Perfect dialogue for KumramBhim Asifabad district development @KTRBRS @BRSHarish మీ నాలుగు నియోజకవర్గాలు ఎంతో అభివృద్ధిచేసుకొని ( మా ప్రాణహిత నీళ్లతోని మీకు మూడుపంటలు పండేంత) మా మారుమూల జిల్లాను పట్టించుకోకుండా రాష్ట్రం అభివృద్ధిచెందింది దేశంల no.1 మనమే అని అబద్ధాలు ఎందుకు

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి ఆసిఫాబాద్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మా గ్రామం మా గ్రామానికి వంతెన పనులు ప్రారంభించి 14 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా వంతెన పనులు అలానే ఉన్నాయి వంతెన పూర్తి చేస్తే బాగుంటుంది @BRSHarish @KTRBRS @Collector_KB @KTRoffice

vamshi9618's tweet image. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి ఆసిఫాబాద్ కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది మా గ్రామం మా గ్రామానికి వంతెన పనులు ప్రారంభించి 14 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా వంతెన పనులు అలానే ఉన్నాయి వంతెన పూర్తి చేస్తే బాగుంటుంది @BRSHarish @KTRBRS @Collector_KB  @KTRoffice

మా కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా అడాప్రాజెక్ట్ కట్ట ఏడాదికింద భారీవరదలకు కొంచందెబ్బతిన్నది,ఇప్పటివరకు రిపేర్ చేయలే.. నీళ్ళుఆపితే కట్టతెగుద్ది, నీళ్ళువదిలితే గుండితో పాటు చాలాగ్రామాల ప్రజలకు చాలాఇబ్బంది. మా రైతుల,ప్రజలఇబ్బందులు మీకుకనిపించడం లేదా @KTRBRS గారూ. ఫోటోలు గమనించండి (1/2)

KmJounrnalist's tweet image. మా కుంరంభీం ఆసిఫాబాద్ జిల్లా అడాప్రాజెక్ట్ కట్ట ఏడాదికింద భారీవరదలకు కొంచందెబ్బతిన్నది,ఇప్పటివరకు రిపేర్ చేయలే..
 నీళ్ళుఆపితే కట్టతెగుద్ది, నీళ్ళువదిలితే గుండితో పాటు చాలాగ్రామాల ప్రజలకు చాలాఇబ్బంది. మా రైతుల,ప్రజలఇబ్బందులు మీకుకనిపించడం లేదా @KTRBRS
గారూ.
ఫోటోలు గమనించండి 
(1/2)

ఈ రెండు బ్రిడ్జ్ లు మా కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చాలా ముఖ్యమైనయ్.. జిల్లాలో ఉన్న 15మండలాల్లో 10మండలాలకు ఈ రూట్ చాలా అనువైనది..ఆసిఫాబాద్ మండలం గుండి పెద్దవాగు మీద, కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామం వద్ద తట్టుగూడెం వాగు మీద నిర్మించేవి.. ఇరవైఏళ్లుగా నిర్మాణంలోనే @KTRBRS గారు

KmJounrnalist's tweet image. ఈ రెండు బ్రిడ్జ్ లు మా కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చాలా ముఖ్యమైనయ్..
జిల్లాలో ఉన్న 15మండలాల్లో 10మండలాలకు ఈ రూట్ చాలా అనువైనది..ఆసిఫాబాద్ మండలం గుండి పెద్దవాగు మీద, కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామం వద్ద తట్టుగూడెం వాగు మీద నిర్మించేవి.. ఇరవైఏళ్లుగా నిర్మాణంలోనే @KTRBRS గారు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమరవీరుల దినోత్సవం ను పురస్కరించుకొని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు ఆసిఫాబాద్ లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

spasifabad's tweet image. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమరవీరుల దినోత్సవం ను పురస్కరించుకొని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు ఆసిఫాబాద్ లోని  అమరవీరుల స్తూపం వద్ద పూలమాల వేసి  అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

battupelli Vamshi Reposted

Humble request to able TRS leadership to help speed up this work. Every life saved is saved and this bridge will change their lives & livelyhood completely @KTRTRS @AthramSakku @Collector_KB

battupelli Vamshi Reposted

మా కుంరంభీం జిల్లా గోస 🤦‍♂️.. ఇట్లాంటి గోసలుబొచ్చెడు.. గూడు,చెరువు,ప్రాజెక్ట్,కాలువ, బ్రిడ్జ్,రోడ్డు, తాగునీరు లాంటి అత్యవసరాలకే దిక్కులేదు ఇగ మాజిల్లాల ప్రత్యేకఅభివృద్ధి ఎప్పుడో బంగారుతెలంగాణాల @KTRBRS @BRSHarish @TSwithKCR @TelanganaCMO సహజవనరులు మా జిల్లాల్నే ఎక్కువున్నయ్ 🤦‍♂️

KmJounrnalist's tweet image. మా కుంరంభీం జిల్లా గోస 🤦‍♂️..
ఇట్లాంటి గోసలుబొచ్చెడు..
గూడు,చెరువు,ప్రాజెక్ట్,కాలువ, బ్రిడ్జ్,రోడ్డు, తాగునీరు లాంటి అత్యవసరాలకే దిక్కులేదు ఇగ  మాజిల్లాల ప్రత్యేకఅభివృద్ధి ఎప్పుడో బంగారుతెలంగాణాల @KTRBRS @BRSHarish @TSwithKCR @TelanganaCMO..
సహజవనరులు మా జిల్లాల్నే ఎక్కువున్నయ్ 🤦‍♂️

battupelli Vamshi Reposted

కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి బ్రిడ్జ్ దుస్థితి.. ఈ అసంపూర్తి బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ నెల 10న ప్రారంభిస్తామని ఈనెల 3న నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశం లో R&B E.E., @ASIFABAD పేర్కొని పదిహేనురోజులైంది, ఇంకా పనులు మొదలుకాలేదు @Collector_KB sir, @KTRBRS sir

KmJounrnalist's tweet image. కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి బ్రిడ్జ్ దుస్థితి..
ఈ అసంపూర్తి బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ నెల 10న ప్రారంభిస్తామని ఈనెల 3న నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశం లో  R&B E.E., @ASIFABAD పేర్కొని పదిహేనురోజులైంది, ఇంకా పనులు మొదలుకాలేదు @Collector_KB sir, @KTRBRS sir

battupelli Vamshi Reposted

పదేళ్ల నుండి అసంపూర్తి గా ఉన్న ఈ బ్రిడ్జ్ దేనికి తలమానికం @KTRBRS గారు.. #KumrambhimAsifabad district #ASIFABAD mandal #Gundibridge

battupelli Vamshi Reposted

#Telangana MODEL Development 🤦‍♂️😀.. #KUMRAMBHIMASIFABAD DISTRICT, #SIRPURCONSTITUENCY, #KAGHAZNAGAR MANDAL WORST ROADS INTO THE COUNTRY ☹️.. Resopond @KTRBRS @SoyamBapuRaoOfc

KmJounrnalist's tweet image. #Telangana MODEL Development 🤦‍♂️😀..
#KUMRAMBHIMASIFABAD DISTRICT, #SIRPURCONSTITUENCY, #KAGHAZNAGAR MANDAL
WORST ROADS INTO THE COUNTRY ☹️..
Resopond @KTRBRS @SoyamBapuRaoOfc
KmJounrnalist's tweet image. #Telangana MODEL Development 🤦‍♂️😀..
#KUMRAMBHIMASIFABAD DISTRICT, #SIRPURCONSTITUENCY, #KAGHAZNAGAR MANDAL
WORST ROADS INTO THE COUNTRY ☹️..
Resopond @KTRBRS @SoyamBapuRaoOfc

battupelli Vamshi Reposted

Welcome @IKReddyAllola sir 🌹😊.. 1.మన తూర్పు జిల్లా పత్తి రైతులు నాలుగు నెలల నుండి ధర కోసం ఆందోళన చెందుతున్నరు, నాలుగు సార్లు ధర్నా, ర్యాలీలు కూడా చేసినా ప్రభుత్వం నుండి స్పందన లేదు, మీరైనా మద్దతు ధర ఇప్పించండి..1/2

KmJounrnalist's tweet image. Welcome @IKReddyAllola sir 🌹😊..
1.మన తూర్పు జిల్లా పత్తి రైతులు నాలుగు నెలల నుండి ధర కోసం ఆందోళన చెందుతున్నరు, నాలుగు సార్లు ధర్నా, ర్యాలీలు కూడా చేసినా ప్రభుత్వం నుండి స్పందన లేదు, మీరైనా మద్దతు ధర ఇప్పించండి..1/2

మా కుంరంభీంఆసిఫాబాద్ జిల్లారైతులు ముదునెలలనుండి పత్తికి గిట్టుబాటుధరలేక తీవ్రఇబ్బందులుపడుతూ చాలాభాధఅనుభవిస్తున్నారు..ఆందోళనలుకూడాచేస్తున్నా ప్రభుత్వం స్పందిస్తలేదు..మీరుమారైతులతరుపున అసెంబ్లీలోమాట్లాడి గిట్టుబాటుధర ఇప్పించండి @Eatala_Rajender అన్నా @RaghunandanraoM అన్నా

United States Trends
Loading...

Something went wrong.

Something went wrong.