@psb62786 Profile picture

shobanbabu pathypura

@psb62786

M.A,Bed

*సూర్యాపేట డిఎస్పీగా నియమితులైన గౌరవనీయులు గొల్లూరి రవికుమార్ సర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు*🙏🤝💐

Tweet Image 1

నా సోప్... నేను ఒరిజినల్ వాడానా ..డుబ్లికేట్ వాడిన్నా.. పది సంవత్సరాల నుండి హైద్రాబాద్ లో మైసూర్ శాండల్ సబ్బు డూబ్లికేట్ తయారు చేస్తున్నారు అంట.

Tweet Image 1

డిసెంబర్28 నుంచే మహిళలకు రూ.500కు గ్యాస్ సిలిండర్…!? mbmtelugunews.comడిసెంబర్28-నుంచే-మహిళలకు-ర/


*బడికి పోను అన్నందుకు.. బండికి కట్టి చదువుకోకపోతే జీవితమంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన తండ్రి* ఎక్కడ జరిగిందో తెలియదు కానీ...


మండల సర్వసభ సమావేశంలో పాల్గొన్న- ఎమ్మెల్యే మందుల సామెల్ mbmtelugunews.comమండల-సర్వసభ-సమావేశంలో-పా/


తుంగతుర్తి నియోజక వర్గంలో కూడ "కిచోర్" తిన్న సొమ్ము అంత బయటకు రావాలి..బిడ్డ ఒక్కడిని వదిలేదు..అక్రమాలు అరాచకాల పైన విచారణ జరిపించాలి.లక్షతో వచ్చి లక్ష కోట్ల రూపాయలు సంపాదించావు..


దవాఖానలో చేరిన మిమ్ముల వదిలేది లేదు..తిన్న అవినీతి సొమ్ము అంత కక్కాలి..భయంతో యశోద లో చేరిన వదలొద్దు రేవంత్ రెడ్డి సారు.


ఇన్ని రోజులు ప్రగతి భవన్ కెసిఆర్ చేతిలో కంచే తో బంది అయింది..ఇప్పుడే కంచెను తొలగిస్తున్న అధికారులు..స్వేచ్ఛను తెచ్చుకున్న ప్రగతి భవన్.


భారత క్రికెట్ ఎలా దూసుకేలుతుందో.. తుంగతుర్తి నియోజక వర్గంలో లో మందుల సామెలు ప్రభావం కూడా అలాగే దూసుకు వెళుతుంది..


మరి మరచి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కావట్లేదు అమ్మ ....


బి.అర్.ఎస్ లో చేరిన ఏపూరికి తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. స్థానికుడు నియోజక వర్గ బిడ్డ..నియోజక వర్గంలో అన్ని సమస్యల పట్ల చక్కటి అవగాహన కలిగి వ్యక్తి..


సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని పస్నూర్ గ్రామంలో తల్లి తెలంగాణ బొమ్మ చేతిలో ఉన్న బతుకమ్మ చేతి మడతలో తాగిన బీరు సీసాను పెట్టీ ఆగతాయిలు అరాచకం చేస్తున్నారు..ఇది కద తెలంగాణ రాష్ట్రం అంటే....

Tweet Image 1

తుంగతుర్తి నియోజక వర్గంలో MLA గాదరి కిశోర్ కుమార్ అనుచరుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి..నాగారం మండల పరిధిలోని ఫనిగిరి లో కోమిరే ఆల్లయ్య మృతి,! ఎమ్మేల్యే ఇలాంటి అనుచరులు అవసరమా?నేను దాదాపు 40సంత్సరాల రాజకీయం ఈ నియోజక వర్గంలో చూశాను..ఇలా దళిత ఎమ్మేల్యే ఉండి దళితులపై డాడీ చేయడం ఇక్కడే


అసలు ఈదేశంలో ఏమి జరుగుతుంది,నగ్న ప్రదర్శనలు,హత్యలు,మానబంగాలు దేశ,రాష్ట్ర పరిపాలనలు ఏమి చేస్తున్నాయి?చూస్తూ సంతోషం పడుతున్నాయా?మన దేశంలో ప్రతీ దానిని మహిళతో పోల్చుతాం..అంటే జరిగే ప్రతి విషయం దేశంలోని అందరి వనితలకు జరిగినట్లేనా!లేక ఎవరో వారికి మనకు ఏంటి సంబంధం అన్నట్లా?సిగ్గుపడాలి!


ఎంత బాగుందో 🙏🙏🙏

Tweet Image 1

నాకుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Tweet Image 1

దొరల భూములెన్ని పంచినా.. ఒక్క సెంట్ భూమి వీళ్లు అడగలే చెరువు కుంటలెన్ని పోసినా.. ఒక్క చేను కంకి వీళ్లు ముట్టలే పేరు కొరకు వచ్చిరందున.. అయ్య అవ్వ పెట్టిన పేరు చెప్పారు ఆస్తి కొరకు వచ్చిరందున.. వీపున సద్దిమూట కూడా ఉండదు ఆకలి దప్పులు మరిచిరి అడవిలో అన్నలై తిరుగబడిరి..

Tweet Image 1

దయచేసి ఓటర్లు ఉచితాలకు ఆశపడి ఓటు వేయకండి..జీవితాలు మొత్తం నాశనం అవుద్ధి..ఉచిత పథకాల వలన ఎన్నో దేశాలు ఆర్ధిక పరిస్థితిని దృష్టిని పెట్టుకోండి...


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.