@life_jingalala Profile picture

HarisH JSP🇮🇳

@life_jingalala

MSc Construction Engineering Management|| Janasena party||🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳||Pawankalyan sir🙏🙏🙏🙏.

Similar User
E Chiranjeevi photo

@EChiranjeevi6

saikrishna photo

@saikrish0112

PAWANISM PRATHAP photo

@PAWANKA73970500

Janasena Josh 🇮🇳💞💯 photo

@Janasenajosh

Deputy CM Konidala Kalyan Babu photo

@apdeputycmpspk

viru kumar& photo

@prabha0003

#oG...PSPK photo

@SSekhar963

Pawankalyan For Life photo

@234Pspk

Pavan Janasena photo

@urs_pavan2014

Sanjay Supreme photo

@sanjaysupreme1

sai kiran photo

@sai_vangaveeti

manoj pspk photo

@manumanojpspk

Hafeez photo

@HafeezJSP

Forest Minister Fan ikkada 🦅 photo

@neupane_dhanraj

Ramesh Devarakonda A+ Ve photo

@Urs_Ramesh_Urs

పాపం పేటియమ్ గాల్లు ట్వీట్ లేసి ఓట్లేయడం మరచి పోయారు ఆ మాత్రం దానికి ఏడవాలా. #uruko_jagan ఓటమి నేర్పే పాటాలతో మంచి మరియాదా మానవత్వం అంటే ఏంటో తెలుసుకుంటావులే. అమ్మ అక్క చెల్లి ఎవరన్నా పక్కనుండి ఓదారిస్తే బాగుండు అనిపిస్తుంది కానీ వాల్లని కూడా దూరం చేసుకున్నావ్.


HarisH JSP🇮🇳 Reposted

జన్మదిన శుభాకాంక్షలు పెద్దన్నయ్య 😍😍😍 @KChiruTweets ❤️ @PawanKalyan ❤️ #HBDMegastarChiranjeevi


HarisH JSP🇮🇳 Reposted

YCP Govt should come out clean on data collection of citizens. Who’s the Boss of volunteers? Who gives them instructions to collect private data? Is it a Pvt Company, if so who heads that? or if it is Govt of AP then who ordered to collect data?Is it Chief Secretary? CM?…

ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, @PawanKalyan గారు డేటా లీకేజీ అంశంపై నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడంతో మొదలుపెట్టిన ప్రజలు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు @YSRCParty పై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్దంగా ఉండు జగన్…



HarisH JSP🇮🇳 Reposted

"Only when the blood of freedom loving Indian begin to flow, will India attain the freedom. Inquilab Zindabad✊" - Nethaji #RenkojiToRedfort #BringbackNethajiAshes


HarisH JSP🇮🇳 Reposted

ఉపాధి చూపిన ఉక్కు పరిశ్రమ ఉసురు తీయవద్దు చెమట చిందించిన వేలాది కార్మికుల కడుపు కొట్టవద్దు. శ్రీకాకుళం ఎంపి @RamMNK గారికి రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు పార్లమెంట్లో పోరాడాల్సిందిగా కోరుతున్నాము. #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant @PawanKalyan @JanaSenaParty

Tweet Image 1
Tweet Image 2

HarisH JSP🇮🇳 Reposted

ఆంధ్ర ఎంపీల్లారా, మీ వ్యాపారాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా వైజాగ్ స్టీలుప్లాంటుకి క్యాపిటివ్ గనుల కోసం, క్యాపిటివ్ పోర్టు కోసం పోరాడి ఉంటే, ఈ దుస్థితి ఏర్పడేది కాదు. ఇప్పటికైనా మేల్కోండి. స్టీలు ప్లాంటుని కాపాడండి😠 #SaveVizagSteelPlant #Raise_Placards_ANDHRA_MP

Tweet Image 1

HarisH JSP🇮🇳 Reposted

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు,32మంది ప్రాణ త్యాగాల తో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగకుండా ప్లకార్డులు ప్రదర్శించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడండి, మిమ్మల్ని గెలిపించి పంపించినందుకు ప్రజల తరఫున పోరాడండి @magunta_msr #SaveVizagSteelPlant #Raise_Placards_ANDHRA_MP

Tweet Image 1

HarisH JSP🇮🇳 Reposted

Need blood for Thalsemia patient in eluru Govt Hospital. Patient attendant no Thulasi +918688522559 @JSPShatagniTeam @keerthiJSP @life_jingalala @4Harikrishna @babuanilmajji


HarisH JSP🇮🇳 Reposted

Examples of Policy terrorism by YCP Govt in a snapshot. #SaveAPfromYSRCP

Tweet Image 1

HarisH JSP🇮🇳 Reposted

ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి! హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?

Tweet Image 1

HarisH JSP🇮🇳 Reposted

వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..


HarisH JSP🇮🇳 Reposted

సమయం ఆసన్నమయింది. "మార్పు వచ్చే వరకు ఎత్తులేస్తాం"


భిందువులా మొదలై సింధువులా తయారయ్యాం🙏🙏🙏🙏 -@PawanKalyan @JanaSenaParty


HarisH JSP🇮🇳 Reposted

AP state Condition in a SnapShot.

Tweet Image 1

మన కర్మకాలి ఇదొక శ్రీశైలం వెల్లే స్టేట్ హైవే అనమాట. అడుగుకొక్క గుంతంట అడిగితేనె నేరమంట. #JSPFORAP_ROADS

Tweet Image 1

అనుకోకుండా వీడియో తీస్తుంటే , గుంతల గుండా వెళ్లిన రెండు బైక్ లో వారు, ఆ ఏరియా వైసిపి వాళ్ళు . నన్ను కోపంగా చూస్తూ పోతున్నారు వీడియో తీస్తున్నానని.నేను వీడియో తీసుకునే సమయంలో అనుకోకుండా వాళ్ళే ఆ గుంతల గుండ రావడం😂😂😂 ఆ కిక్కే వేరప్పా 🤗🤭😉 😎



మటన్ కొట్లు సినిమా టికెట్లు అని ఇ డైవర్షన్ పాలిటిక్స్ నుండి భయటకొచ్ఛి మరొక్క సారి రోడ్లమీద దృష్టి సారించాలని ప్రతిఒక్క జనసైనికుడికి మనవి. @JanaSenaParty


HarisH JSP🇮🇳 Reposted

గుంటూరు వెళ్లాల్సిన వాళ్ళు ఆ చివరి లేన్ లో, తెనాలి వెళ్లాల్సిన వాళ్ళు ఈ మొదటి లేన్ లో వెళ్ళండి. అమరావతి టౌన్, విజయవాడ వాళ్ళు మాత్రం మధ్య లేన్ లలో ఉండండి.

Tweet Image 1

HarisH JSP🇮🇳 Reposted

జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన హత్యాచార ఘటనలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన @JSPVeeraMahila తెలంగాణ చైర్మన్ కావ్య, వైస్ చైర్మన్లు నీహారిక, రత్న కార్యవర్గ సభ్యులు శ్రావణి, వెంకటలక్ష్మి మరియు జనసైనికులు

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Loading...

Something went wrong.


Something went wrong.