@kotagiri_anil Profile picture

Anil goud kotagiri

@kotagiri_anil

మన నిర్ణయాలే మన జీవితం

మేచరాజుపల్లి: ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం way2.co/MTM3Mjk3Nzk=_l…

Tweet Image 1

Anil goud kotagiri Reposted

@TG_NPDCL నెల్లికుదురు మండలం మెచరాజుపల్లి గ్రామం కోటగిరి నర్సయ్య ఇంట్లో స్తంభం వేయడం జరిగింది కొద్ది రోజుల తర్వాత వన్ సైడ్ వంగడం జరిగింది ఇంటికి ప్రమాదకరంగా మారింది విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన ఆఫీస్కి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడం లేదు A.E మేడం గారు

Tweet Image 1

Anil goud kotagiri Reposted

@TG_NPDCL అయ్య కరెంట్ శాఖ అధికారులకు విజ్ఞప్తి అయ్య కొంచేం నా గోడుని అధికారులు నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామం ఒక ఇంట్లో ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ వేర్లు మరియు ఇంట్లో వేషిన విద్యుత్ స్థంభం చాలా ప్రమాదకరంగా మారడం జరిగింది కావున అధికారులు వెంటనే స్పందించి తీయించగలరు

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

Anil goud kotagiri Reposted

@TG_NPDCL అయ్య కరెంట్ శాఖ అధికారులకు విజ్ఞప్తి అయ్య కొంచేం నా గోడు నీ పట్టించుకోని అధికారులు నా ప్రాబ్లం సాల్వ్ చేయండి ఎన్నో ఇయర్స్ నుండి చెప్తున్న గానీ A.e సర్ వాళ్లు మారుకుంట వెళ్ళారు గానీ నా గోడు ఎవరు పట్టించుకోలే.. నా ఇంట్లో వేసిన స్తంభం తియగలరు

Tweet Image 1

Anil goud kotagiri Reposted

@TG_NPDCL @Bhatti_Mallu అయ్య కరెంట్ శాఖ అధికారులకు విజ్ఞప్తి అయ్య కొంచేం నా గోడు నీ పట్టించుకోని అధికారులు నా ప్రాబ్లం సాల్వ్ చేయండి ఎన్నో ఇయర్స్ నుండి చెప్తున్న గానీ A.e సర్ వాళ్లు మారుకుంట వెళ్ళారు గానీ నా గోడు ఎవరు పట్టించుకోలే స్తంభం చాలా ప్రమాదకరంగా ఉంది దయచేసి తీయించగలర్ 🙏

Tweet Image 1

Respected @TG_NPDCL Nellikuduru mandal Mecharajupalli village Kotagiri Narsaiya saw that the owner of the house was not there and the pole was put up after a few days one side got bent and it became dangerous for the house How many times did the electricity officials say I don't

Tweet Image 1

Anil goud kotagiri Reposted

@TSNPDCLORGANIZA @TelanganaCMO @Collector_MBD అయ్య విద్యుత్తు శాఖ కి విజ్ఞప్తి మెచరాజుపల్లి గ్రామం లో మా ఇంట్లో ఉన్న కరెంట్ స్తంభం తీయగలరు ఈ గాలి వాన లకి ఇంటి మీద పడే అవకాశం ఉంది దయచేసి పోల్ తీయించగలరు అని మనవి. ప్రమాదం జరుగకముందే తీయించగలరు

Tweet Image 1

Anil goud kotagiri Reposted

నెల్లికుదురు మండలం మెచరాజుపల్లి గ్రామం కోటగిరి నర్సయ్య ఇంట్లో ఇంటి యజమాని లేనిది చూసి స్తంభం వేయడం జరిగింది కొద్ది రోజుల తర్వాత వన్ సైడ్ వంగడం జరిగింది ఇంటికి ప్రమాదకంగా మారింది విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు దయచేసి స్తంభం తీయించగలరు

Tweet Image 1

Anil goud kotagiri Reposted

@TSNPDCLORGANIZA నెల్లికుదురు మండలం మెచరాజుపల్లి గ్రామం కోటగిరి నర్సయ్య ఇంట్లో ఇంటి యజమాని లేనిది చూసి స్తంభం వేయడం జరిగింది కొద్ది రోజుల తర్వాత వన్ సైడ్ వంగడం జరిగింది ఇంటికి ప్రమాదకంగా మారింది విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు దయచేసి స్తంభం తీయించగలరు

Tweet Image 1

Anil goud kotagiri Reposted

ఆర్యా, మీ ఇంటి ముందున్న కరెంటు లైన్స్ లూజ్ గా ఉండుట వలన middle pole వేయుట జరిగింది. అది వంగినది కనుక రేపు సరిచేయుట జరుగును.


Anil goud kotagiri Reposted

Remove this line and pole my land


Anil goud kotagiri Reposted

మా సొంత లాండ్ లో వేయడానికి మీకు రూల్ లేదు గా అదే0 స్ట్రీట్ కాదు గా


Anil goud kotagiri Reposted

మా ఓన్ సొంత లాండ్ లో కరెంట్ పోల్ వేయడానికి మీకు ఏమైనా రైట్స్ ఉన్నాయ నాకు G.O చూపెట్టాండి స్ట్రీట్ కాదు అది నా ఓన్ ఇంటి మిది నుండి వెళ్ళింది లైన్

Tweet Image 1

I booked the cylinder it will be 1 week till today no delivery if I call the office no response .. telengana state mahububad dist thorrour thirumala gas agency

Tweet Image 1

సార్ ఈ ఒక్కసారి mahububabad కాంగ్రెస్ టికెట్ ఎలా అయినా మురళి నాయక్ ఇవ్వండి పక్క గెలుస్తాడు సర్ అధిష్టానం కి చేపి వొచెల చూడండి సర్ సత్తా ఉన్న లీడర్ mahububabad నియోజక వర్గంలో మురళి నాయక్ సర్ ప్లీజ్ homble request sir @revanth_anumula @RahulGandhi @mpponguleti @IYC @INCTelangana


Anil goud kotagiri Reposted

ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న అనాధ పిల్లలు.🙏 నా పేరు మాదరి వర్షిత్ Aage10 . చదువు 6th,మా చెల్లె పేరు వర్షిత Age8 4th చదువుతున్నాము. గ్రామం శ్రీరామగిరి , మండలం నెల్లికుదురు , జిల్లా మహబూబాబాద్. @KTRBRS @BRSHarish @SmitaSabharwal @WCDTelangana @Collector_MBD

Tweet Image 1

United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.