@gudipatichalam Profile picture

చలం

@gudipatichalam

చలం

Similar User
Chaduvu App photo

@chaduvuapp

Dalit Rights Journal photo

@DalitRightsJ

AnimalEquality India photo

@India_AE

.. photo

@downbadddd__

𝕻𝖔𝖔𝖏𝖆𝖗𝖎 photo

@prsd_poojari

నాలో నేను.. నాతోనే నేను... photo

@UbiANkAd

Dr.Puli Gayathri photo

@PuliGayathri1

Rahul Roy photo

@Rilkky

ꪜꪖ𝕛𝕣ꪖ𝕜ⅈડꫝꪮ𝕣ꫀ photo

@Vajrakishore3

anand teegala photo

@TeegalaAnand

V 😍 జనసైనికుడు✊ photo

@janasenapowerr

Kommalapati Sudhakar photo

@KommalapatiSud7

Giri Naga Ysrcp photo

@GiriYsrcp

Havi photo

@BALARAJ99912285

Come on Talk🤙😈 photo

@Maninay50657257

కొందరికి దేశ విప్లవం, కొందరికి తిండి, కొందరికి ప్రేమ, కవిత్వం, తగాదాలు, - నిద్ర - ఇట్లా అనేక ఆనందాలు వున్నాయి. తత్వాన్ని బట్టీ మారుతో, ఎవరు చెప్పిన మాట వినకుండా, తన స్వభావాన్ని ఇన్ స్టింక్ట్ ను నమ్ముకుంటే, ఏ మనిషికి అతని ఆనందమేదో స్పృష్టమవుతుంది. ~ Chalam


నా అన్వేషణ 'ఇదంతా నాదే' అన్న దగ్గర మొదలయి , 'ఇదంతా నేనే' అన్నంతవరకూ సాగింది. ~ చలం


ఆలోచించడానికి మనకి తీరుబడీ, angle of vision వుండదుగానీ , వుంటే అన్నీ miracles , అద్భుతాలుగా కనబడుతాయి. ఇంకో కోణం నుంచి absurd jokes గా తోస్తాయి. From Musings


నక్షత్రాలన్నీ నాలో వెలుగుతున్నట్టనిపిస్తున్నాయి. వరదవలె ప్రపంచం నా జీవితంలోకి విరుచుకుపడుతోంది. పుష్పాలు నా శరీరంలో వికసిస్తున్నాయి. ఇలాతల జలార్నవ యవ్వనత్వమంతా పరిమళ ధూపంవలె నన్ను నింపేస్తోంది. చరాచర ప్రపంచ శ్వాసనిశ్వాసాలు వేణువులోవలె నా మనసులో ధ్వనిస్తున్నాయి .~ ఫల సేకరణ


Loading...

Something went wrong.


Something went wrong.