నవభారతం.. మోదీ సంతకం వందేభారత్ పరుగులు, డిజిటల్ ఇండియా మెరుపులు పల్లెదారుల రూపురేఖలే కాదు రాబోయే తరాలకు భవిష్యత్ సాంకేతికతకు ధీటుగా విశ్వాంతరాల్లోనూ భారత పతాకాన్ని రెపరెపలాడిస్తూ సంస్కరణోద్యమం చేస్తున్నడు.
హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసిన ధైర్యశీలి. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆ ఐక్యతా మూర్తికి శతకోటి వందనాలు! #SardarPatel
ఒకే దేశం ఒకే ఎన్నికతో ప్రజాధనం వృథా కాకుండా ఉంటుంది, పరిపాలనలో వేగం పెరుగుతుంది అభివృద్ధికి అవరోధాలు తొలుగుతాయి.
Congratulations Gukesh Dommaraju, on becoming the 18th World Chess Champion at just 18! The entire nation celebrates your incredible achievement. 🇮🇳🇮🇳🇮🇳
India in the last decade has emerged as a global investment hub, as evidenced by the decade-long increase in FDI.
𝐓𝐡𝐞𝐢𝐫 𝐅𝐚𝐦𝐢𝐥𝐲 𝐅𝐢𝐫𝐬𝐭 𝐩𝐨𝐥𝐢𝐜𝐲 𝐨𝐟 𝐁𝐑𝐒 & 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 The Dynastic Parties - BRS and Congress prioritises family members for tickets / positions either in Parliament or State Legislatures. For them it’s: Family first Party next Nation last
హిందూ ధర్మంపై దాడి చేయడం, హిందూ మత ఆచార, సంప్రదాయాలపై కట్టుకథలు, ఉన్మాద వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే, కాంగ్రెస్‌కు తెలిసిన నీతా! #PrashnistunnaTelangana
Uncover the story of India’s progress! 🇮🇳 Take the Viksit Bharat Quiz Challenge and explore the milestones that shaped our nation. Don’t miss the last opportunity to participate in the quiz. Visit Bharat Portal Link - mybharat.gov.in
నాటి గులాబీ ఏలుబడిలోనైనా, నేటి భస్మాసుర హస్తం పాలనలోనైనా, ప్రజల రాతలు మారలేదు. ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు, నిరుద్యోగుల కష్టాలు తీరలేదు. మార్పు .. మార్పంటూ ప్రజలను ఏమార్చిండ్రు వంచించిండ్రు #PrashnistunnaTelangana
అధికారంలోకి రాకముందు బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నరు అంతకముందు ఆశాలపై ప్రేమ ఒలకబోసిన సీతక్క, గద్దెనెక్కాక గద్దిస్తుంది
మాజీ గవర్నర్, పూర్వ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, వి రామారావు గారి జయంతి సందర్బంగా.. సమాజానికి, జన సంఘ్ కి, బిజెపికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ నమస్సుమాంజలి.
మోదీ సారథ్యంలో అన్ని రంగాల్లోనూ ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న భారత్ ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా బలోపేతమైన తయారీ రంగం ఎగుమతుల్లో నయా రికార్డు.. 10ఏళ్ళలో పెరిగిన 67% పెరిగిన ఎగుమతులు
Dr. Laxman on Fire🔥 National President of BJP OBC Morcha @drlaxmanbjp ji brought up issue of George Soros in the #RajyaSabha and called for a discussion on OCCRP's relations with #Congress and its attempt to defame PM Shri @narendramodi ji. #WinterSession2024
Dr. Laxman on Fire🔥 National President of BJP OBC Morcha @drlaxmanbjp ji brought up issue of George Soros in the #RajyaSabha and called for a discussion on OCCRP's relations with #Congress and its attempt to defame PM Shri @narendramodi ji. #WinterSession2024
సెక్యూలరిజం ముసుగులో హిందూవులపై ఓవైసీ విషం, బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై మౌనం!
దేవాలయాల ఆదాయంపై ఆధారపడే కాంగ్రెస్, దేవుళ్లపై ఒట్లు పెట్టే కాంగ్రెస్ నేతలు ! ఆ మందిరాలకు, ఆ దేవదేవుళ్లకు జరిగే అన్యాయాన్ని పట్టించుకోరు. ఆ ఆలయ అభివృద్ధిని లెక్కచేయరు. #PrashnistunnaTelangana
ఈ దేశాన్ని అస్థిరపరిచే కుట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఒక పావులా మారుతుంది.. - డా @drlaxmanbjp గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు. #PrashnisthunnaTelangana #6Abaddalu66Mosalu
For 70 years, we only heard the word 'Anti-incumbency.' Under the visionary leadership of Hon. PM Shri @narendramodi ji, India is hearing the word 'Pro-incumbency' for the first time. Shri @JPNadda .
United States Trends
- 1. Colby 30,2 B posts
- 2. #UFCTampa 59,1 B posts
- 3. Buckley 19,3 B posts
- 4. Jeanty 75 B posts
- 5. Heisman 164 B posts
- 6. Munguia 9.081 posts
- 7. Travis 244 B posts
- 8. #SNME 183 B posts
- 9. Canelo 2.960 posts
- 10. Kape 8.258 posts
- 11. Hulk Hogan 4.104 posts
- 12. #INDvsAUS 49,5 B posts
- 13. Usman 15,5 B posts
- 14. Vindman 9.623 posts
- 15. Chris Rock 3.962 posts
- 16. Deion 15,5 B posts
- 17. #GCWHigh 1.356 posts
- 18. #UFCFightNight 1.429 posts
- 19. Billy Q N/A
- 20. Bumrah 51,5 B posts
Something went wrong.
Something went wrong.