@Rag112566941 Profile picture

Rag

@Rag112566941

Health analyst

Joined July 2022
Similar User
mahesh kothapally photo

@ScholarMahesh

PURUSHOTHAM Naidu photo

@PURUSHO31404700

surya krish photo

@suryakr59763398

@pabboji chary photo

@chary_pabboji

kittu కిట్టు photo

@kittu0120

marella98480@yahoo.com photo

@marella98480

janakiram Alla photo

@Janakiram_jani8

manikanta tadi photo

@manikantatadi1

తత్ర మేషాదిషు ద్వాదశ రాశిక్రమణేషు సంచరతః సూర్యస్య పుర్వాస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః *** మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు💐💐

Tweet Image 1

మూడ్ బాగోకపోతే మనకే మూడుతుందట..... కోపం వలన -- కాలేయం దుఃఖం వలన- ఊపిరితిత్తులు, ఆందోళన వలన - ఉదరము, ఒత్తిడి వలన - గుండె,మెదడు, భయం వలన - కిడ్నీ పైన చెప్పిన భావోద్వేగాలు ఆయా అవయవాల పై వేటు వేస్తాయని వైద్యశాస్త్రం నొక్కి వక్కాణిస్తోంది కాబట్టి, ఎల్లప్పుడూ నవ్వండి, నవ్వించండి.


మంచిని మాత్రమే పంచడానికి మరో సంవత్సరం వచ్చింది.మనసులోని మలినాన్ని తొలగించు, జ్ఙానజ్యోతి ని వెలిగించు !చిన్న చిరునవ్వు, ప్రేమ తో కూడిన పలకరింపు చాలు ఎదుటివారిని ఆనందింప చేయటానికి. అందరితో ఆనందంగా ఉండండి .సకల జీవరాశిని ప్రేమించండి.మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐..


శివాయ గౌరీ వదనాబ్జబృంద సూర్యాయ. దక్షాద్వర నాశకాయ,శ్రీ నీలకంఠాయ వృషభ ద్వజాయ నమః శివాయ!! ***శుభోదయం మిత్రులకు***

Tweet Image 1

దీపావళి శుభాకాంక్షలు

Tweet Image 1

శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితమ్ మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్!! హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్ !!

Tweet Image 1

శుభోదయం

Tweet Image 1

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా !! కాత్యాయనీ శుభం దధ్యాదేవి దానవఘాతిని నమోస్తుతే!!

Tweet Image 1

ఆయన ముగ్గురు పెళ్ళాలకు లేని ప్రోబ్లం నీకెందుకు ఆర్యా నిర్వీర్యా.. లోకల్,నేషనల్,ఇంటర్నేషనల్ ఇవన్నీ ఎందుకు భయ్యా తప్పుకదా🤫. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే వాళ్ళని సంస్కార హీనులు అంటారు కదా???


షేర్ చేసేముందు చెక్ చేసుకోండి ఏ న్యూస్/ విషయం....

Tweet Image 1

ఇంగిలీసు లోన ఎంతయో వీకు నేను, పోనీ తెనుగు వచ్చునా యంటే వెరీ పూరు నేను, సెల్లు పోను లోన సొల్లు కంటే చదువు మేలు అంటే చదవరాదంది అమ్మ సంతోషమ్ముతో, వాట్సప్పు లోన ఉద్యోగం ఉండెనే వల్లకాదు నాకు సెల్లులేక.. అవ్వమాట విని సెల్లుకు సెలవిచ్చుట వల్లకాదు మనకు ఊర్విలోన...✍️✍️


ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి, దోషభేదికి, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్, మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్ 🙏.. వినాయకచవితి శుభాకాంక్షలు!!!

Tweet Image 1

వైద్యో నారాయణో హరిః అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందుకే వైద్యో నారాయణ హరిః అంటారు. వైద్యు డు దేవుడితో సమానం. అంకితభావంతో పనిచేసే వైద్యులందరికీ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు 💐💐🌹🌹..

Tweet Image 1

Rag Reposted

Growing tobacco is catastrophic. It results in millions going hungry. Tobacco is a labour-intensive crop. It is also not a highly-profitable crop for farmers or governments. Grow food, not tobacco 👉bit.ly/427W0Aw #NoTobacco #TobaccoExposed #WorldNoTobaccoDay


Rag Reposted

శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆరోగ్య మహిళ కార్యక్రమం పనితీరును సంబంధిత వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ శశాంక సమీక్షించారు. ప్రతి మహిళను ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద సంపూర్ణ ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని స్పష్టం చేశారు.

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహని, శుక్ల పక్షే సమగ్రంతుతదా సూర్యోదయేసతి. మిత్రులందరికీ *శ్రీ శోభకృత్* నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు...💐💐

Tweet Image 1

శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్యా సర్వమంగళకారకా భక్త చిత్త మరాళా హే శరణాగత రక్షక శ్రీ సాయినాధ నమో నమః!! *** శుభోదయం మిత్రులకు***

Tweet Image 1

పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణమ్ మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజమ్!! పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహమ్ సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహమ్ !! *** శుభోదయం మిత్రులకు***

Tweet Image 1

Loading...

Something went wrong.


Something went wrong.