మా బాబు కుక్క ను పిల్లిని గుర్తుపడతాడు కానీ వాళ్ళ నాన్నని గుర్తుపట్టడు Emotional Video🥺
కేసీఆర్ కింద వీడు దేనికి పనిరాడు 😆 ఒక్కోసారి యాదికొస్తే ఎందుకేస్తిమిరా ఓట్లు దేవుడా అని మొత్తుకుంటున్నాం
రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయం వారెవా తోడు దొంగల నాటకం! కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర? హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే.. బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది…
రేవంత్ రెడ్డి అన్ని గ్యారంటీలు అమలు చేసిండు…! రైతులు కూడా తొందరగా వడ్లు ఎందుకు కొంటున్నావు అని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు.. అంత తొందరగా కొంటే ఎట్లా అని 🤣
In 6️⃣ Days, #KeshavaChandraRamavath is set to embark on an extraordinary journey that promises to inspire and amaze you all🔥 #KCR Grand Release in theatres on November 22nd🤩 #KCRTrailer youtu.be/w-9S-NBVXwE Distribution by #DeepaArts @SantoshKumarBRS @RaghavBRS
పార్టీ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ తన జాతి ప్రజల మీద లేకపాయె! ఆడవాళ్ళని చూడకుండా పోలీసులు గిరిజన బిడ్డల తొడలు పగిలేలా కొట్టిన కూడా పరామర్శించే తీరిక సీతక్కకు లేకపాయె!!
అధికార మదంతో గిరిజనులకు ఎవరూ లేరని దౌర్జన్యాలకు తెగబడితే.. పేదల గొంతుకై నిలబడతాం.. పోరాడతాం.. ప్రశ్నిస్తూనే ఉంటాం. @KTRBRS
రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడు గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడుతాడంట గాంధీ మనవడు ఏమో విగ్రహం వద్దు, ఆ డబ్బుతో పేదలకు మంచి చేయండి అంటే.. ఈ గాడ్సే శిష్యుడు ఏమో విగ్రహం పెడుతాడంట..
గర్భిణీ స్త్రీల పాలిట శాపంగా మారింది రేవంత్ రెడ్డి ప్రజాపాలన..!! 💔😥
అధైర్య పడొద్దు.. మీ పిల్లలు, భర్తలను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది. కోర్టుకు పోదాం.. ప్రభుత్వంతో కొట్లాడుదాం. తీవ్ర ఆవేదనలో ఉన్న లగచర్ల గిరిజన ఆడబిడ్డలకు మాటిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఊరి శిక్ష వేస్తారంట మా పిలగానికి 🥹 ఎక్కడున్నారో ఎప్పుడొస్తారో తెల్వదు
తెలంగాణ జనతా గ్యారేజ్ తెలంగాణ భవన్ కి వచ్చిన కొడంగల్ లగిచర్ల రైతులు
కేటీఆర్ సార్ మిమ్మల్ని కలవడానికి ఒంటరిగా వచ్చాను ❤️ తెలంగాణ భవన్‌ను ముందు నుండి వెళ్తున్న ఓ బాలిక (రోషిణి, 6వ తరగతి) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోపల ఉన్నాడని తెల్సుకుని నేరుగా కేటీఆర్ ఛాంబర్‌కి వెళ్లి కలిసింది. #HappyChildrensday
రైతుబంధు ఇవ్వక పోవడం! రైతురునామాఫీ చేయక పోవడం! కల్లాల్లో వోడ్లు కొనక పోవడం! గురుకులాల్లో బువ్వ కూడా సక్కగా పెట్టక పోవడం! సీఎం ఢిల్లీ చుట్టూ తిరిగడానికి! మంత్రులు విదేశాల్లో జల్సాలు చేయడానికి! పేదల ఇండ్లు కూల్చడానికి! అన్నిటికీ KTR ఏ కారణం తూ 💦💦💦
గ్రూప్ 1 ఉద్యోగాలతో మొదలై... ఒకే స్టేట్ ఒకే పోలీస్... సర్పంచుల పెండింగ్ బిల్లులు... గురుకులాల బిల్డింగ్ లకు తాళాలు... రైస్ & జిన్నింగ్ మిల్లులలో వడ్లు,పత్తి కొనుగోళ్ళు... వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ దాడుల వరకు.... అన్ని BRS కృత్రిమ ఆందోళనలే
United States Trends
- 1. Good Monday 34,2 B posts
- 2. Bengals 82,1 B posts
- 3. #MondayMotivation 11,6 B posts
- 4. Chargers 71,5 B posts
- 5. Victory Monday N/A
- 6. #Wordle1248 N/A
- 7. McPherson 12,6 B posts
- 8. Joe Burrow 22,7 B posts
- 9. WWIII 187 B posts
- 10. #BaddiesMidwest 23,4 B posts
- 11. Herbert 36,3 B posts
- 12. 60 Minutes 37,3 B posts
- 13. Myron 12,4 B posts
- 14. TAEYEON 56 B posts
- 15. Margaret Thatcher 5.478 posts
- 16. #BoltUp 5.775 posts
- 17. #SNFonNBC N/A
- 18. Scotty 10,6 B posts
- 19. Brendan Carr 14,9 B posts
- 20. Ahna 3.216 posts
Something went wrong.
Something went wrong.