@KSahasreddy Profile picture

Sahas Reddy

@KSahasreddy

.

Similar User
Datti Santarao photo

@DattiSantarao

YsrcpDigitalMedia photo

@YsrcpVemuru

Jashuva konakalla photo

@Jashuvakonakal1

EVMGOVT 💦 photo

@ramareddy2554

Pothala Jagadeesh photo

@PothalaJagadee1

Kumar Vuyyuru photo

@KumarVuyyuru3

Satyanarayana Sreeram- #FFF సిద్ధం photo

@Satyana30080925

Ram photo

@Ram41698427

danala ramakrishna photo

@danalaramakris3

Srinivas Rao. photo

@Sriniva61796314

బాటసారి photo

@BvijayaBhaska12

Pinned

ఎవడ్రా జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదు అన్నది.. 👇 కరోనాతో రెండేళ్ళు పోయినా వచ్చిన కంపెనీలు ఇవి🔥 #YSJaganMarkGovernce

Tweet Image 1

ఏపీ లో అంతే..

Tweet Image 1

BREAKING NEWS జనసేన నేత రామకృష్ణపై టిడిపి శ్రేణుల దాడి ఒకరోజు ముందుగా పెన్షన్ పంపిణీ చేస్తున్న అధికారులు. తమకు జానసేన కు కనీస సమాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీసిన జనసేన నేత రామకృష్ణ పై టీడీపీ నాయకుల దాడి..


ఇది ముమ్మాటికి కుమ్ములాటే !! పచ్చ తమ్ముళ్లను కోసి కారం పెడతాం అంటున్న జనసైనిక్స్… మీరు టీడీపీ ఆయితే ఎవడికి గొప్పరా : జనసైనిక్స్


చెప్పిన మాట ప్రకారం ఇటీవల "బద్వేల్ లో ప్రేమెన్మాది చేతిలో బలైన బాలిక" కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టి తరుపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయం చేసిన మాజీ సీఎం జగనన్న..

Tweet Image 1
Tweet Image 2

జగన్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఫార్మా కంపెనీని నిన్న ప్రధాని మోడీ ప్రారంభించారు.. పని చెయ్యడమే కానీ ప్రచారం చేసుకోవడం చేతకాని బతుకులు మనవి..

Tweet Image 1

ఇది పవన్ కళ్యాణ్ ఎంఎల్ఏ గా వున్న పిఠాపురంలో పరిస్తితి..

Tweet Image 1

పిఠాపురంలో భారీగా గంజాయి అంట .. వాడకం ఎక్కువ ఉన్నదగ్గరే సరుకు కూడా ఎక్కువ ఉంటుంది .

Tweet Image 1

సంపద సృష్టి కుప్పం నుంచే మొదలు

Tweet Image 1

తగ్గేది లేదు 😂😂


నాలుగు నెలలకే నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమినేతలు కుమ్మేసుకుంటున్నారు ! జనసేన ఎమ్మెల్యేకి , టిడిపి నేత బంగార్రాజుకి మధ్య వార్ మొదలైంది !


ఇటీవల "బద్వేల్ లో ప్రేమెన్మాది చేతిలో బలైన బాలిక" కుటుంబానికి మాజీ సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టి తరుపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందజేసిన బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ గారు..

Tweet Image 1

రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితి దాపురించింది? మద్యం తాపడానికి పోటీ.......😔😔😔

Tweet Image 1

*జగన్-షర్మిళ వివాదంలో... బయటి వాళ్ళు నోరు మూసుకోండి...!* అది అన్నా-చెల్లెలి వివాదం... దాన్ని వాళ్ళు పరిష్కరించుకొంటారు... *CPI జాతీయ కార్యదర్శి, నారాయణ!!*


సంపద సృష్టిస్తా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని మంగళవారం మాటలు చెప్పిన చంద్రబాబు. ప్ర‌తి మంగ‌ళ‌వారం అప్పుల కోసం వెంపర్లాడుతూ, నాలుగు నెల‌ల‌కే రూ.59వేల కోట్ల అప్ప‌లు చేసిన బాబు తాజాగా వివిధ ప్ర‌భుత్వ కార్పొరేష‌న్ల ద్వారా ప్ర‌భుత్వ గ్యారెంటీతో మ‌రో రూ.8వేల కోట్లు అప్పు.

Tweet Image 1

పోలవరానికి బాబు ఊరి!

Tweet Image 1

మరో రూ.7వేల కోట్ల రుణానికి కేంద్రం అనుమతి ఇప్పటికే అనుమతి ఇచ్చిన 47 వేల కోట్లు మేరకు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం. కొత్తగా మూడు నెలలకు మరో 7 వేల కోట్లకు ముందస్తు అనుమతి..ఇంకా పెరిగే అవకాశం..

Tweet Image 1

చంద్రబాబూ.. రైతుల ఉసురుపోసుకోవద్దు - వైఎస్ జగన్ రైతుల పంటల బీమా ప్రీమియం మీకు భారమా? ఈ ఏడాది మీరు ప్రీమియం ఎగ్గొట్టడం వల్ల రైతులకు .1,385 కోట్ల నష్టం ఉచిత పంటల బీమా పథకం రద్దుపై పునరాలోచన చేయండి ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించాలి.. లేదంటే రైతులు ఎప్పటికీ క్షమించరు

Tweet Image 1

గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరువు అనే మాట వినలేదు..పాలకుడిని బట్టే ప్రకృతి కూడా సహకారం అందిస్తుంది..

Tweet Image 1

Andhrapradesh Ease of doing business Jagan No.1 babu No .10 ఈ మాత్రం దానికి విజనరీ అంటూ భజన, బిల్డప్ బొక్క

Tweet Image 1

Loading...

Something went wrong.


Something went wrong.