Similar User
@PadmajareddyS
@SRamuluNaik
@TvChattam
@DasharathTRS
భువనగిరి TRS పార్టీ MLA శేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి తో MP బురా నర్సయ గౌడ్ ను ఓడించడం కోసం రష్యా ఒప్పందం చుడిరి KCR KTR గారు
జై దాస్ రాం nayak మా తoడలో- మరాజ్య o సాధించిన లంబాడి పులి గిరిజన రిజర్వేషన్లు కూడా ఆయన పోరాట తోనే సాధ్యం
గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ధారవత్ గణేష్ నాయక్ ను తెలంగాణ రాష్ట్రం లో 3I జిల్లా అధ్యక్షులు ఏనుకోవడం జరిగింది
ఆగస్టు19 తేదీ న చలో హైదరాబాద్ గిరిజన విద్యార్థి సంఘం 18వ ఆవిర్భావ దినోత్సవం సభ ను విజయవతం చేయాలని GVS రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిచ్చారు
రoగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గిరిజన బాలికల కాలేజ్ హాస్టల్ లో గిరిజన అమ్మాయి లతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుటున్న గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నేత గణేష్ నాయక్
రoగారెడ్డి జిల్లా యాచారం మండల లోని గిరిజన గురుకులం హాస్టల్ గిరిజన విద్యార్థులతో మాట్లాడుతూన్న గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నేత గణేష్ నాయక్
లంబాడి హక్కుల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో GVS నేత గణేష్ నాయక్ పాల్గొన్నారు
గిరిజన తoడలను గ్రామ పంచాయితీ లుగా గుర్తించాలని 22 స,, రా లు లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమం లో కీలకపాత్ర పోషించిన ఉద్యమనేత గణేష్ నాయకు సన్మానించారు
గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం 3.6.2018 రోజున హైదరాబాద్ లో BC సాధికారిత భవన్ హిమయత్ నగర్
SC, ST ఆత్మ రక్షణ కోసం ప్రవేశ పెట్టిన చట్టాన్ని మరుపు చేరుపు చేయవద్దు అని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు
మేడం గారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము నేను గణేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ని 9848323111
22.4.2018 రోజున మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో లంబాడి బహిరంగ సభ ను విజయం వతం చేయగలరు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరవత్ గణేష్ నాయక్ పిలుపునిచ్చారు
United States Trends
- 1. #SNME 66,3 B posts
- 2. Travis Hunter 31,3 B posts
- 3. Travis Hunter 31,3 B posts
- 4. Jeanty 26,3 B posts
- 5. #SaturdayNightsMainEvent 3.383 posts
- 6. Airdrop 2 1,71 Mn posts
- 7. #UFCTampa 10,5 B posts
- 8. Jordan Gainey 2.326 posts
- 9. Giannis 18,1 B posts
- 10. Navy 273 B posts
- 11. #AEWCollision 5.907 posts
- 12. Louisville 12,2 B posts
- 13. Sami 32,6 B posts
- 14. Pat Adams 1.696 posts
- 15. Liv Morgan 7.205 posts
- 16. Iyo Sky 3.725 posts
- 17. Lamont Butler 2.967 posts
- 18. Jesse Ventura 2.486 posts
- 19. Lil Wayne 3.851 posts
- 20. Davey Grant N/A
Something went wrong.
Something went wrong.