@GoliSastry Profile picture

గోలి శాస్త్రి

@GoliSastry

Goli's "గోలీ"లు

Joined March 2013
Similar User
Saroj photo

@publicstar_bsk

Chitra Alochana photo

@CAlochana

Swaroop Goli photo

@SwaroopGoli

MVR SHARMA photo

@mvrsharma

Dr.Rakesh Bodat photo

@dr_bodat

Teja Sundar photo

@tejachoujarla

antharmukhuduu photo

@antharmukhuduu

Goli Sai Phani photo

@golisaiphani

Sher Bahadur Gupta photo

@SherBahadurGup4

H photo

@SaiHoneyGanta

Pavan_Edit_Studio photo

@edit_pavan

Muralidhara Chaukaru photo

@drmuralicp

Maheswaran photo

@mahesnavaneetha

మైకుల ముందర మానవా! "మై" కులమనటం మానవా? ---గోలి. 🤭golikavita.blogspot.com


మరీ వ్యాపారం చేసి చదువులమ్మకు కొంతైనా గౌరవమీయవా చదువులమ్మకు? ---గోలి. 😐golikavita.blogspot.com


నమ్మించి గొంతులు కోయటం కొందరికలవాటే ప్రేమించి గొంతులు "కోయటం" కొందరికి "లవా"టే. ---గోలి. 😞 golikavita.blogspot.com


పైకి ఎదిగావా అందరి కళ్ళు నీ మీదకి ఎక్కకుండా చూసుకో నీ కళ్ళు నెత్తిమీదకి. ---గోలి. 🤫golikavita.blogspot.com


తొలి దశలో గోడ(వాల్) కుర్చీ నడి దశలో "వీల్" కుర్చీ మలి దశలో "వాలు" కుర్చీ. ---గోలి. 🌝


సమాజానికి ప్రమాదం పిల్లల "కుసంస్కారం" చదువుతో నేర్పాలి "పిల్లలకు" సంస్కారం. ---గోలి. 🙂golikavita.blogspot.com


నిజం "నిప్పు" లాంటిది "వంట"బట్టే చోటో "మంట" పుట్టే చోటో తెలుసుకొని "బయట" పెట్టాలి. ---గోలి. 🙂


కారైనా నోరైనా అదుపు తప్పితే "గుద్దు"కోవటమే. ---గోలి. 😃golikavita.blogspot.com


సరియైన జ్ఞానం జీవనయానానికి "ఓడ" ఔతుంది పనికి మాలిన అతితెలివి జీవన పోరాటంలో "ఓడ"గొడుతుంది. ---గోలి.🙂golikavita.blogspot.com


నిన్నటి "భూతా"న్ని పట్టుకొనక వదిలించుకో రేపటి మిగిలిన కాలాన్ని "ఫ్యూ"చరమే అని భావించుకో నేటిది మాత్రమే దేవుని "ప్రెజెంట్"గా స్వీకరించుకో వ్యర్థం చేయక నిమిషాన్ని సద్వినియోగం అయేట్లు చూసుకో ---గోలి. 🙂golikavita.blogspot.com


జీవితమంటే "ఇచ్ఛ" పుచ్చుకోవటం కాదు ఇచ్చి పుచ్చుకోవటం. ---గోలి. 😐 golikavita.blogspot.com


"స్పష్టత" కావాలంటే కొన్నింటిని "దగ్గరి" నుంచి చూడాలి కొన్నింటిని "దూరం" నుంచి చూడాలి ఏది ఎలా చూడాలో "స్పష్టత" నీకుండాలి. ---గోలి. 🙂golikavita.blogspot.com


మాకే "ఓటు" వెయ్యి అంటూ నాయకుడు మీకే, ఓటు "వెయ్యి" అంటూ ఓటరు. ---గోలి. 🙂golikavita.blogspot.com


చాటుమాటలా నలుగురికీ చాటు మాటలా తెలుసుకొని మాట్లాడాలి. ---గోలి. 🤫golikavita.blogspot.com


"మత్తు"లలోకి శరీరాన్ని ఎందుకురో! దించటం అన్నివిధాలా నాశనమై ఎందుకు రోదించటం. ---గోలి. 😔golikavita.blogspot.com


తాడిదన్నే వాడి తలదన్నే వాడు "ట్రోల్" చేసే వాడి "తోల్" తీసే వాడు ఉంటూనే ఉంటాడు. ---గోలి.😃golikavita.blogspot.com


ఓ మీడియాలూ! ప్రక్కనబెట్టి మీ "WISH"యాలు అంటించక ఏవో "విష"యాలు అందించాలి అసలు "విషయాలు" --గోలి. 😐golikavita.blogspot.com


స్మార్ట్ ఫోన్ లు ఒకదానిపై ఒకటి "యాప్"యాయత "చాట్" తాయి. ---గోలి.😃golikavita.blogspot.com


"సెల్ఫీలు" ఎన్నైనా తీసుకో ఇదే చివరిదౌతుందని సెల్ "ఫీలు" అవకుండా చూసుకో ---గోలి.🙂golikavita.blogspot.com


ఎవరినీ తిట్టకు, రాంగ్ అనవసరంగా తిట్టే బూతులు బూమరాంగ్. ---గోలి. 🤭


Loading...

Something went wrong.


Something went wrong.