@APZBNF Profile picture

Andhra Pradesh Community-managed Natural Farming

@APZBNF

Hello tweeple, welcome to the Twitter page of the amazing work in Natural farming and Agroecology being done by farmers across the state of Andhra Pradesh

Similar User
Nimal Raghavan photo

@being_nimal

Ashutosh Kale photo

@AshutoshAKale

RRA Network photo

@network_rra

DEPT. OF INDUSTRIES photo

@Industries_GoAP

Alisha_jeev_Seva photo

@AlishaS1908

Watershed Support Services and Activities Network photo

@WASSANIndia

Commissioner of Agriculture, Andhra Pradesh photo

@ap_agriculture

Sanjeev Kumar Chadha photo

@Sanjeev76297504

YSRCP Brigade photo

@YSRCPBrigade

Mohammad Shahab photo

@mohdshahab2010

Javid Parsa photo

@parsa_javid

Foundation for Agrarian Studies photo

@fasagristudies

Andhra Pradesh Economic Development Board photo

@AP_EDB

Lavu Sri Krishna Devarayalu photo

@SriKrishnaLavu

NaPanta photo

@napantaofficial

రెండెకరాల మామిడిలో వేసిన తన కంది పంటకు డ్రోన్ సాయంతో కషాయాలు పిచికారీ చేస్తున్న చిత్తూరు జిల్లా, చెంగుబల్ల గ్రామానికి చెందిన @APZBNF రైతు జి.గాంధీ. విజ్ఞానానికి సాంకేతికతను జోడించి చేసే @APZBNF వ్యవసాయం అద్భుతమంటున్న రైతులు. @vijaythallam, @rajbudithi65, @ap_agriculture

Tweet Image 1
Tweet Image 2

"రేపటి పౌరులైన నేటి బాలలు తల్లిదండ్రులను ప్రభావితం చేసి ప్రకృతి వ్యవసాయం చేయించగలరని విశ్వసిస్తున్నాను."- జె.శాంతి కుమారి. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, చింతలమెరక గ్రామానికి చెందిన ఈ రైతు తన గ్రామంలోని Z.P.H పాఠశాల విద్యార్ధులకు @APZBNF పై అవగాహన కల్పించారు. @vijaythallam

Tweet Image 1
Tweet Image 2

Andhra Pradesh Community-managed Natural Farming Reposted

The world’s largest agroecological transition is under way in Andhra Pradesh 🇮🇳. 📖Based on this example, a new book co-published by @FAO, #CIRAD & @APZBNF presents the first macroeconomic scenario for a full transition to #agroecology (AE) by 2050. 👉cirad.fr/en/press-area/…

Tweet Image 1

Representatives from @AgriGoI visited @APZBNF farms, and had insights into #Naturalfarming principles and practices in Majjipeta & Korada villages in Visakhapatnam District . @NITIAayog , @ChouhanShivraj@vijaythallam, @ap_agriculture, @ncbn, @rajbudithi65


"రసాయన ఎరువులతో పెను ప్రమాదం పొంచి ఉన్నందున రైతులు @APZBNF ను అనుసరించాలి. ఇది దేశంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మార్గదర్శిగా పనిచేస్తుంది." - @dchaturvedi2013, సెక్రటరీ అగ్రికల్చర్ @AgriGoI @vijaythallam, @rajbudithi65, @ap_agriculture, @AndhraPradeshCM

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

Andhra Pradesh Community-managed Natural Farming Reposted

Glimpses of the field visit by Officials of Department of Agriculture & Farmers Welfare, Government of India and representatives from Southern States as part of the Regional Conference for Southern States on November 19th, 2024, to Majjipete and Kovadu villages in Visakhapatnam,…


Andhra Pradesh Community-managed Natural Farming Reposted

Department of Agriculture, Government of Andhra Pradesh, organized a field visit for officials from the Department of Agriculture, Government of India and southern states at Visakhapatnam, Andhra Pradesh, as part of the Regional Conference for Southern States on November 19th,…

Tweet Image 1
Tweet Image 2

ప్రధాన పధకాలను సమీక్షించేందుకు ప్రాంతీయ సమావేశం లో భాగంగా విశాఖపట్నం, మజ్జిపేట గ్రామం లోని పలు @APZBNF క్షేత్రాలను సందర్శించి , ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరియు రైతుల కార్యకలాపాలను పరిశీలించిన @AgriGoI అధికారులు. @vijaythallam, @rajbudithi65, @AndhraPradeshCM, @ap_agriculture

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

RySS రూపొందించిన యాజమాన్య దీపిక & ప్రకృతి వ్యవసాయ మార్గదర్శిని పుస్తకాలను ఆవిష్కరించిన గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్.నాగలక్ష్మి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామ సంఘాలకు పుస్తకాలను పంపిణి చేయాలని,రైతాంగం @APZBNF పై దృష్టి సారించాలని అన్నారు.@vijaythallam,@rajbudithi65

Tweet Image 1

Andhra Pradesh Community-managed Natural Farming Reposted

@APZBNF has provided training to farmers in Gulwat village, located in the Sondwa block of Alirajpur dist. As a result,farmers have developed the confidence to produce their own agricultural inputs, marking a significant advancement towards sustainable farming @vijaythallam

Tweet Image 2
Tweet Image 3

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని, మన బడి - మన తోట కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా, గురుగుబిల్లి మండలంలోని 30 పాఠశాలలకు చెందిన విద్యార్ధులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన మేరకు వివిధ కార్యకలాపాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసిన RySS. @vijaythallam, @rajbudithi65

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

రాష్ట్రవ్యాప్తంగా RySS నిర్వహిస్తున్న జిల్లావారీ కేడెర్ ట్రైనింగ్ - 2024 లో భాగంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట రైతులకు స్వయంగా తామే తయారు చేసుకోగల @APZBNF కషాయాల వల్ల ఉపయోగాలను వివరిస్తున్న జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి అమలకుమారి.@vijaythallam, @rajbudithi65,@ap_agriculture

Tweet Image 1
Tweet Image 2

@APZBNF ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తేవడమే కాకుండా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ @ThameemAnsariya ఆదేశాల మేరకు @APZBNF ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేసిన సిబ్బంది. @vijaythallam,@rajbudithi65,@ap_agriculture


@APZBNF పై అవగాహన మేరకు అనకాపల్లి జిల్లా, కొత్తూరు గ్రామంలోని MPUP పాఠశాల విద్యార్ధులకు వారి తల్లిదండ్రులకు ప్రచార కార్యక్రమం నిర్వహించి రసాయనాల వల్ల జరిగే నష్టాలని వానపాములపై ఆచరణాత్మక ప్రయోగం చేసి చూపించిన RySS హెల్త్ & న్యూట్రిషన్ విభాగ సిబ్బంది. @vijaythallam, @rajbudithi65

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 4

While presenting the 2025 budget for the @APZBNF program, Agriculture Minister @katchannaidu stated that adopting #NaturalFarming is the most effective solution to address the challenges of #ClimateChange. @AndhraPradeshCM,@NITIAayog,@PMOIndia,  @vijaythallam,@ap_agriculture


కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో @APZBNF ఉత్పత్తుల స్టాల్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రంజిత్ బాషా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేల తల్లి బిడ్డలమైన మనం రసాయనాలు చల్లి నేలను పాడుచేసుకోవటం సమంజసం కాదని అందరూ ప్రకృతి వ్యవసాయమే చేయాలని అన్నారు. @vijaythallam, @rajbudithi65

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

రబీ పంటల ఉత్పాదకతను పెంచే రబీ డ్రై సోయింగ్ విత్తనాలను చల్లే ప్రక్రియలో నిమగ్నమైన @APZBNF రైతులు. @vijaythallam, @rajbudithi65, @ap_agriculture, @AndhraPradeshCM

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3
Tweet Image 4

During his visit to @APZBNF fields in West Godavari, Mr. Nitin Chordia, CEO of @Cocoatrait , expressed his goal to increase Indian cocoa farmer's income and see India as a major player in the global cocoa market. @vijaythallam, @ap_agriculture, @rajbudithi65, @ficci_india

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

Regional Officers @APZBNF attended a workshop on 'Indigenous Seed Diversity and Seed Savers Rights' organized by Sanjeevani Trust in Killoguda village, Alluri Sita Rama Raju district, from 7 – 9 November 2024. @vijaythallam, @rajbudithi65, @ap_agriculture , @AndhraPradeshCM

Tweet Image 1
Tweet Image 2
Tweet Image 3

పదెకరాల పొలంలో పది రకాల నాటు వరి విత్తనాలను పండించి విత్తనాలను తన పొరుగు రైతులకు సరఫరా చేస్తూ @APZBNF వైపు వారిని నడిపిస్తున్న బాపట్ల జిల్లా, గోవాడ గ్రామ రైతు ఎన్.రమేశ్ బాబు. ఎకరాకు 20 బస్తాల దిగుబడితో విజయపధంలో దూసుకుపోతున్న ఈయన నవతర రైతులకు ఆదర్శం.@vijaythallam@rajbudithi65

Tweet Image 1
Tweet Image 2

Loading...

Something went wrong.


Something went wrong.