VENKAT NAIK RATHOD
@VNRBRSI'm social worker from last 10 year till date
Similar User
@BMohantrsv
@write2msr
@GoudMotapothula
@yadagiri_billa
@SvPrasa86027920
రాష్ట్ర ప్రజలందరికి..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. @SingireddyTRS @MpManne @PNReddyTRS @VNRBRS @BRSParty_News @BRSTechCell @TrspartyN
కాలినడకన తాండాకు వెళ్లి సమస్యల పరిష్కారం చేసిన @PNReddyTRS కొడంగల్ నియోజకవర్గం లోని బొంరస్ పెట్ మండలం గిర్క భాయ్ తండాకు వసతులు లేవు అని నిన్న తాండవాసులు MLA పట్నం నరేందర్ రెడ్డి గారికి సమాచారం ఇవ్వగా నేడు స్వయంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆ తాండకు కాలినడకన వెళ్ళడం జరిగింది.
I would like to thank everyone who’s taken time and wished me. Thank you for showering such warmth towards me!🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు *వినాయక చవితి శుభాకాంక్షలు*💐💐💐 @PNReddyTRS @PNR_TRS @SingireddyTRS @SurabhiVaniDevi @VSrinivasGoud మీ @VNRTRS @VNR_TRS
దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు #IndependenceDay2022. @trspartyonline @PNReddyTRS @PNR_TRS @RaoKavitha @VNRTRS @VNR_TRS
ఐటి కి బ్రాండ్ అంబాసిడర్. మన తెలంగాణకు వన్నెతెచ్చిన మహానుభావుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మానవత్వం – దానవత్వం నిండిన సేవకుడు గౌ!! శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులు గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు..💐 @KTRTRS @BTR_KTR @VNR_TRS
*ఐటి బ్రాండ్ అంబాసిడర్.* మన తెలంగాణకు వన్నెతెచ్చిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మానవత్వం – దానవత్వం నిండిన సేవకుడు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గౌ!! శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామాత్యులు గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు..💐 @KTRTRS @VNR_TRS
ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ… రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. @MPsantoshtrs @VNR_TRS @RaoKavitha @PNReddyTRS @TelanganaCMO #Ekadashi
తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు గౌ!! శ్రీ జి రాంబాబు యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. @GRAMBABUYADAV1 మీ, వెంకట్ నాయక్ రాథోడ్. గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్.
యోగా అనేది ఒక వ్యాయామం కాదు.. అది తనువును మనస్సును ఆత్మను ఏకం చేసే సాధనం.. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. #InternationalYogaDay @PNReddyTRS @SRReddyTRS @MpManne @CLRTRS @SurabhiVaniDevi @SingireddyTRS @RaoKavitha @MPsantoshtrs @VSrinivasGoud @VNR_TRS @trspartyonline
తెలంగాణ ప్రజలను జాగృత పరచి, రాష్ట్రసాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.. @trspartyonline @VNRTRS @VNR_TRS
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మరియు శంకుస్థాపన చెయ్యడానికి వస్తున్నా.. తెలంగాణ *రాష్ట్ర ఐటీశాఖ మంత్రివర్యులు యంగ్ డైనమిక్ లీడర్ @KTRTRS* గారికి స్వాగతం సుస్వాగతం. @BTR_KTR వెంకట్ నాయక్ రాథోడ్, తెరాస నాయకులు, కొడంగల్ నియోజకవర్గo.
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మరియు శంకుస్థాపన చెయ్యడానికి వస్తున్నా.. తెలంగాణ *రాష్ట్ర ఐటీశాఖ మంత్రివర్యులు యంగ్ డైనమిక్ లీడర్ @KTRTRS గారికి స్వాగతం సుస్వాగతం..💐 మీ, వెంకట్ నాయక్ రాథోడ్, కొడంగల్ నియోజకవర్గo.
*శ్రమను గౌరవించుదాం.. శ్రమను గుర్తించుదాం...* *ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక,కర్షక శ్రమజీవులందరికీ మేడే శుభాకాంక్షలు.* @PNReddyTRS @PNR_TRS @KTRTRS @trsharish @MpManne @SurabhiVaniDevi @TelanganaCMO @trspartyonline @GRAMBABUYADAV1 @VNR_TRS
అందరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆసిస్తూ... మీ కోరికలన్నీ నెరవేరాలని మనసారా వేడుకుంటూ....మీకు మీ కుటుంబ సభ్యులందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు. #sriramanavami2022 @PNReddyTRS @PNR_TRS @MpManne @SurabhiVaniDevi @SingireddyTRS @trsharish @VNR_TRS
Many many happy returns of the day anna
Many Happy Returns of the day to Deputy Speaker @TPadmaRao Garu. Wishing you a Long Life In Public Service filled with Peace and Prosperity 💐
ఆరోగ్యంగా లేని వ్యక్తి ఏది సాధించలేడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ కరోనా విపత్తు సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరికీ "ప్రపంచ ఆరోగ్య దినోత్సవ" శుభాకాంక్షలు. @PNReddyTRS @PNR_TRS @MpManne @SingireddyTRS @SurabhiVaniDevi @SRReddyTRS @VSrinivasGoud @trsharish
United States Trends
- 1. Arsenal 163 B posts
- 2. Fulham 62,7 B posts
- 3. Everton 59,5 B posts
- 4. $DCARS 5.582 posts
- 5. $CUTO 9.509 posts
- 6. Go Army 11,2 B posts
- 7. Arteta 41,2 B posts
- 8. Antonee Robinson 2.572 posts
- 9. $VSG 4.212 posts
- 10. #Caturday 7.935 posts
- 11. Jota 23,4 B posts
- 12. #LIVFUL 29,3 B posts
- 13. Odegaard 12,6 B posts
- 14. Robertson 23,3 B posts
- 15. Memphis 13,3 B posts
- 16. #CelebrationBowl N/A
- 17. Martinelli 14,7 B posts
- 18. Black Ops 4 N/A
- 19. #ARSEVE 10,1 B posts
- 20. Joe Boyle N/A
Something went wrong.
Something went wrong.