@GandraJyothi Profile picture

Jyothi Gandra

@GandraJyothi

JayashankarBhupalapally TRS Party President|ZP Chairperson Warangal District

Joined March 2022
Similar User
Gandra Venkataramana Reddy photo

@Gandraofficial

Praveen Kumar Patel photo

@PatelForGandra

Manoja.padala photo

@PadalaManoja

Pochampally Srinivas Reddy photo

@PSReddyTRS

Dr.Kethireddy Vasudeva Reddy photo

@KVRBRS1

Dr.Katam Sridhar photo

@SridharGRR

Peddi Sudarshan Reddy photo

@PSRNSPT

Adepu Varalaxmi Mudiraj photo

@AdepuVaralaxmi

Soma Upender Goud photo

@SomaUpenderGou1

కుత్బుల్లాపూర్ పద్మక్క 🔱 photo

@PadmajareddyS

Challa Narayana Reddy photo

@cnreddy_bjp

Swathicherala photo

@Swathicherala3

Gundu SudhaRani, GWMC MAYOR photo

@SudhaRani_Gundu

Manchireddy Prashanth Kumar reddy (Bunty) photo

@BuntyBRS

Mani Reddy photo

@ManiReddyBRS

రైతు రాజు కావాలా...? రైతు బికారి కావాలా...? రైతుపాలిట కేసిఆర్ దేవుడైతే...! అదే రైతులకు కాంగ్రెస్ యముడైంది...! స్తంభించిన ట్రాఫిక్... జామ్ అయిన కాంగ్రెస్.... నియోజకవర్గ వ్యాప్తంగా @BRSparty నిరసన సెగలు.... @TSwithKCR


భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ,బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు,భారత రాష్ట్ర సమితి @brsparty పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు

GandraJyothi's tweet image. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ,బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు,భారత రాష్ట్ర సమితి @brsparty పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా చండీ యాగంలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ..


అహింసా మార్గంలో బ్రిటీష్ పాలకులను తరిమికొట్టి భారత దేశానికీ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహాత్మునికి ఇవే నా ఘన నివాళ్ళి #brsparty #kcr #ktrtrs

GandraJyothi's tweet image. అహింసా మార్గంలో బ్రిటీష్ పాలకులను తరిమికొట్టి  భారత దేశానికీ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా  ఆ మహాత్మునికి ఇవే నా ఘన నివాళ్ళి

#brsparty 
#kcr 
#ktrtrs

తెలంగాణ పౌరుషం, తెలంగాణ ప్రజల ధిక్కార స్వరం, నిజాం నవాబులను ఎదురించిన వీర వనిత, భూమి కోసం గ్రామస్తులను సైనికుల మార్చిన వీరనారి చాకలి ఐలమ్మ గారు జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు... #జోహార్ చాకలి ఐలమ్మ

GandraJyothi's tweet image. తెలంగాణ పౌరుషం, తెలంగాణ ప్రజల ధిక్కార స్వరం, నిజాం నవాబులను ఎదురించిన వీర వనిత, భూమి కోసం గ్రామస్తులను సైనికుల మార్చిన వీరనారి చాకలి ఐలమ్మ గారు జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు...

#జోహార్ చాకలి ఐలమ్మ

నవ భారత నిర్మాణం కొరకు నిరంతరం క్రియాశూరులైన ఇంజనీర్స్ అందరికీ జాతీయ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు...

GandraJyothi's tweet image. నవ భారత నిర్మాణం కొరకు నిరంతరం క్రియాశూరులైన ఇంజనీర్స్ అందరికీ జాతీయ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు...

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు... తెలంగాణ యాస నెప్పుడు యీసడించు భాషీయుల సుహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గుచేటు అన్నారు కాళోజీ గారు కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు తెలియచేస్తూ.. జోహార్ కాళోజీ...

GandraJyothi's tweet image. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు...

తెలంగాణ యాస నెప్పుడు
యీసడించు భాషీయుల
సుహృద్భావన ఎంతని 
వర్ణించుట సిగ్గుచేటు అన్నారు కాళోజీ గారు

కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు తెలియచేస్తూ..

జోహార్ కాళోజీ...

విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో,ఆరోగ్యంలో ఉన్న సమస్యలను,అడ్డంకులను తొలగించి,ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలని ఆ గణనాథుడిని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణపతి బప్పా మోరియా... #జైగణేశా.. #ttd #kanipakam_vigneshwara_temple🕉️ #svstmbhpl

GandraJyothi's tweet image. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో,ఆరోగ్యంలో ఉన్న సమస్యలను,అడ్డంకులను తొలగించి,ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలని ఆ గణనాథుడిని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
జై బోలో గణపతి బప్పా మోరియా...
#జైగణేశా..
#ttd
#kanipakam_vigneshwara_temple🕉️
#svstmbhpl

ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారు ఉపాధ్యాయులు అని నమ్మి తన పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని తన స్నేహితులను కోరిన మాజీ భారత రాష్ట్రపతి డా౹౹ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికి నా హృదయ పూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

GandraJyothi's tweet image. ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారు ఉపాధ్యాయులు అని నమ్మి తన పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని తన స్నేహితులను కోరిన మాజీ భారత రాష్ట్రపతి డా౹౹ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికి నా హృదయ పూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

భూపాలపల్లి మంజూర్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవ,పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్ని తీర్ధ ప్రసాదాలు తీసుకుని శ్రీవారి కృపకుపాత్రులంకావడం చాలా సంతోషకరం... ఓం నమో వేంకటేశాయ.... ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని కోరుతూ ...

GandraJyothi's tweet image. భూపాలపల్లి మంజూర్ నగర్ నందు వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవ,పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్ని తీర్ధ ప్రసాదాలు తీసుకుని శ్రీవారి కృపకుపాత్రులంకావడం చాలా సంతోషకరం...

ఓం నమో వేంకటేశాయ....

ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని కోరుతూ ...

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2,00,000 ఋణ మాఫీ చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది...

GandraJyothi's tweet image. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2,00,000 ఋణ మాఫీ చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది...
GandraJyothi's tweet image. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2,00,000 ఋణ మాఫీ చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది...
GandraJyothi's tweet image. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2,00,000 ఋణ మాఫీ చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది...
GandraJyothi's tweet image. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2,00,000 ఋణ మాఫీ చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది...

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు.. మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ... జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ...

GandraJyothi's tweet image. బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు..
మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ... జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్న జరిగిన వరలక్ష్మీ వ్రతం కార్యక్రమంలో


సిరుల తల్లి శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి దివ్యాశిస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు సిద్దించాలని లక్ష్మీ దేవి అమ్మవారిని ప్రార్థిస్తూ... సర్వేజనా సుఖినోభవంతు..!

GandraJyothi's tweet image. సిరుల తల్లి శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి దివ్యాశిస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలు సిద్దించాలని  లక్ష్మీ దేవి అమ్మవారిని ప్రార్థిస్తూ...

సర్వేజనా సుఖినోభవంతు..!

నాగుల పంచమి సందర్భంగా ప్రజలందరికీ శివుడి కంఠాభరణం,మహా విష్ణు శేషతల్పమైన ఆ నాగదేవత దీవేనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ నాగ పంచమి శుభాకాంక్షలు

GandraJyothi's tweet image. నాగుల పంచమి సందర్భంగా ప్రజలందరికీ శివుడి కంఠాభరణం,మహా విష్ణు శేషతల్పమైన ఆ నాగదేవత దీవేనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ నాగ పంచమి శుభాకాంక్షలు

చేనేత కార్మిక సోదరీ సోదరులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

GandraJyothi's tweet image. చేనేత కార్మిక సోదరీ సోదరులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

ఒక్క చిన్ని ప్రయాణం ఎన్నో మధురానుభూతులకు నిలయం...


A simple and safe Journey with a lot of memories. తిరుపతి పాదయాత్రలో పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్త బృందంతో కలిసి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని,రమణేశ్వరం శివశక్తీషిరిడీసాయి మహాపీఠం,స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాదయాత్ర భక్త బృందంతో కలిసి దర్శించుకున్నాం

GandraJyothi's tweet image. A simple and safe Journey with a lot of memories.
తిరుపతి పాదయాత్రలో పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్త బృందంతో కలిసి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని,రమణేశ్వరం శివశక్తీషిరిడీసాయి మహాపీఠం,స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాదయాత్ర భక్త బృందంతో కలిసి దర్శించుకున్నాం
GandraJyothi's tweet image. A simple and safe Journey with a lot of memories.
తిరుపతి పాదయాత్రలో పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్త బృందంతో కలిసి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని,రమణేశ్వరం శివశక్తీషిరిడీసాయి మహాపీఠం,స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాదయాత్ర భక్త బృందంతో కలిసి దర్శించుకున్నాం
GandraJyothi's tweet image. A simple and safe Journey with a lot of memories.
తిరుపతి పాదయాత్రలో పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్త బృందంతో కలిసి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని,రమణేశ్వరం శివశక్తీషిరిడీసాయి మహాపీఠం,స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాదయాత్ర భక్త బృందంతో కలిసి దర్శించుకున్నాం

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కష్టపడుతూ తండ్రి బాటలో నడుస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని IT రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపి,ప్రతి కార్యకర్త కష్టనష్టాల్లో అండగా ఉండే మా అన్న శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు...

GandraJyothi's tweet image. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కష్టపడుతూ తండ్రి బాటలో నడుస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని IT రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపి,ప్రతి కార్యకర్త కష్టనష్టాల్లో అండగా ఉండే మా అన్న శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు...

Loading...

Something went wrong.


Something went wrong.