@Avnsai1609 Profile picture

Venkata Naga Sai Anumukonda

@Avnsai1609

Software Engineer @ Nonadyne Inc

Joined March 2012
Similar User
Michael R photo

@michaelr711

Ömer Kocamanoğlu photo

@omerkocamanoglu

Rachel Atkinson photo

@RockOnRach

Christopher Davies photo

@chrisdavies1986

Cassandra Nicole ❁ photo

@Sincerelycassy_

Kristy Scott photo

@KrispymooScott

Venkata Naga Sai Anumukonda Reposted

ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు.


Venkata Naga Sai Anumukonda Reposted

దేశ ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మన రాష్ట్రంలో మరింత దిగజారిన రాజకీయ పరిస్థితిపై కలత చెందారు. ఈ దురుద్దేశపూరిత FIRపై సూచనలు సలహాలు ఇచ్చారు. పోలీసులకు ఏమయ్యింది గ్రివియస్ ఇంజురీ అంటే తెలీదా అనారు. యుద్ధం మొదలయ్యింది కంసుడిని వధించాకే (గద్దె దించి జైలుకి) ఇది ఆగుతుంది.

Tweet Image 1

Venkata Naga Sai Anumukonda Reposted

జనసేన నాయకులు శ్రీ కొన తాతారావ్, శ్రీ సందీప్ పంచకర్ల, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజు, యశస్విని, మూర్తి యాదవ్, గేదెల చైతన్య, కీర్తేష్, శ్రీధర్, ఉమాను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న గది దగ్గరకు వచ్చిన పోలీసులు


Venkata Naga Sai Anumukonda Reposted

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారి పిలుపుమేరకు డిజిటల్ క్యాంపెయిన్ మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగినది #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant @VBalashowry @MTMJanasena

Tweet Image 1

Venkata Naga Sai Anumukonda Reposted

"విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత." విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ @VBalashowry గారిని కోరుతున్న మచిలీపట్నం వీరమహిళ శ్రీమతి ఉష #Raise_Placards_ANDHRA_MP

Tweet Image 1

Venkata Naga Sai Anumukonda Reposted

"విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత." విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ @VBalashowry గారిని కోరుతున్న కృష్ణాజిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి జి.దుర్గాభవాని #Raise_Placards_ANDHRA_MP

Tweet Image 1

Venkata Naga Sai Anumukonda Reposted

"విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత." విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ @VBalashowry గారిని కోరుతున్న మచిలీపట్నం వీరమహిళ శ్రీమతి పినిశెట్టి కుమారి #Raise_Placards_ANDHRA_MP

Tweet Image 1
Tweet Image 2

Venkata Naga Sai Anumukonda Reposted

విశాఖ ఉక్కు పరిరక్షణ డిజిటల్ ఉద్యమానికి విశేష స్పందన #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant

Tweet Image 1

Venkata Naga Sai Anumukonda Reposted

"విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత." విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ @VBalashowry గారిని కోరుతున్న మచిలీపట్నం వీర మహిళ శ్రీమతి రంగమణి. #Raise_Placards_ANDHRA_MP

Tweet Image 1

Loading...

Something went wrong.


Something went wrong.